22, మార్చి 2024, శుక్రవారం

Ganesh : Hindi Lona Chumma Song Lyrics (హిందీలోన చుమ్మా)

చిత్రం: గణేష్ (1998)

రచన: చంద్రబోస్

గానం: సుజాత మోహన్, మనో

సంగీతం: మణి శర్మ



పల్లవి :

హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా మలయాళంలో ఉమ్మ ఏదోటి ఇవ్వమ్మా హిందీ లోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా మలయాళంలో ఉమ్మ ఏదోటి ఇవ్వమ్మా చక్కెర కన్నా స్వీటు చిల్లీ కన్నా ఘాటు లేజర్ కన్నా ఫాస్ట్ ఎండలకన్నా హాట్ వెన్నెల కన్నా సాఫ్ట్ అన్నిటికన్నా గ్రేట్ ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు హిందీ లోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా మలయాళం లో గుమ్మ ఏదోటి ఇవ్వమ్మా

చరణం 1 :

ప్రతి ఊర్లో ప్రతి బ్యాంకు లో లభించేది క్యాష్ ప్రతి జంట లో ప్రతి బుగ్గలో చలించేది కిస్సు సిరా పెన్నుతో భలే నీటుగా లభించేది పద్దు చెర్రీ పెదవితో మరీ హాట్ గా రుచించేది ముద్దు కంటికే కలలేరాని జీవితం నిస్సారం గంటకో ముద్దేలేని ప్రేమలే అనవసరం ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు హిందీ లోన చుమ్మా తమిళంలో ముద్దమ్మ మలయాళం లో గుమ్మ ఏదోటి ఇవ్వమ్మా

చరణం 2:

పదం మారినా రిథం మారినా పాట ఒక్కటే గా కధే మారినా కలర్ మారినా ముద్దు ఒక్కటే గా ప్రేమపక్షులు ఇచ్చు పుచ్చుకొను ఆస్తి ముద్దులేగా ప్రేమయాత్రలో కస్సుబస్సులకు మందు కిస్సులేగా దేవతల యవ్వన సూత్రం కడలిలో అమృతమూ ప్రేమికుల నువ్వు కు మూలం ఘాడమగు చుంబనము ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా మలయాళంలో ఉమ్మ ఏదోటి ఇవ్వమ్మా చక్కెర కన్నా స్వీటు చిల్లి కన్నా ఘాటు లేజర్ కన్నా ఫాస్ట్ ఎండల కన్నా హాట్ వెన్నెల కన్నా సాఫ్ట్ అన్నిటికన్నా గ్రేటు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి