చిత్రం: హిట్లర్ (1997)
సాహిత్యం: చంద్ర బోస్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: కోటి
మిస మిస మెరుపుల మెహబూబ మెలికలు తిరిగెను దిల్ రూబా మెహ బూబా మేరి దిల్ రూబా మెహ బూబా మే తెరి దిల్ రూబా మిస మిస మెరుపుల మెహబూబ కసి కసి మొర విను దిల్ రూబా మిల మిల మెరుగుల మెహరూబ మెలికలు తిరిగెను దిల్ రూబా కిసుక్కు మంటె కన్నె గుండె కూలర్ కసెక్కి పోదా కుర్ర ఈడు సమ్మర్ చురుక్కు మంటె ఒంపులోని హీటర్ ఉడిక్కి పోదా ఒంటిలోని వాటర్ తళుక్కు సోకులోన తనివితీరి పోకా కొలిక్కి వెళ్ళనంది ఈ వింటర్ చలెక్కి ఉన్న మంట తాపమంటుకోదా చిరాగ్గ మారిపోద క్యాలెండర్ మెహ బూబా మే తెరి దిల్ రూబా మెహ బూబా.. మేరి దిల్ రూబా మిస మిస మెరుపుల మెహబూబ కసి కసి మొర విను దిల్ రూబా మిల మిల మెరుగుల మెహరూబ మెలికలు తిరిగెను దిల్ రూబా మెహ బూబా.. మేరి దిల్ రూబా వలెయ్యమంటె పిల్లదాని పేజర్ వరించి రాదా వాలు పొద్దు లీజర్ కమాన్ అంటె కొంటె చూపు సీజర్ కుమారి వైపే కంటి ముందు హాజర్ మజాల కిక్కులోని మాట చెప్పుకోగా బజారుకెక్కుతున్న బాజీగర్ భుజాలు తడుముకుంటు మోజు పెంచుకోగా మిసైలు పంచుతున్న మంజ్రేకర్ మెహ బూబా మేరి దిల్ రూబా మెహ బూబా మే తెరి దిల్ రూబా మిస మిస మెరుపుల మెహబూబ కసి కసి మొర విను దిల్ రూబా మిల మిల మెరుగుల మెహరూబ మెలికలు తిరిగెను దిల్ రూబా మెహ బూబా మేరి దిల్ రూబా మెహ బూబా మే తెరి దిల్ రూబా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి