3, మార్చి 2024, ఆదివారం

Hitler : Koosindi Kanne Koyala Song Lyrics (కూసింది కన్నె కోయిలా)

చిత్రం: హిట్లర్ (1997)

సాహిత్యం: భువన చంద్ర

గానం: మనో, సుజాత

సంగీతం: కోటి



వయసు జుమ్మని ఆడిందహో కూసింది కన్నె కోయిలా ఊగింది గుండె ఊయలా మబ్బుల్లొ రాజహంసల వయసు జుమ్మని ఆడిందహో పొద్దున్నె వచ్చేసింది జాబిలి నా రాణి నువ్వే అందీ ఓ చెలీ పొవోయి శంకర శాస్త్రీ చెయ్యాలా నీకు శాస్తీ రెక్కల కట్టుకు చుక్కల మిట్టకు రివ్వున సాగెదమా వన్నెల చిన్నెల వెన్నెల మడుగున జలకాలాడెదమా గట్ల గైతే పోరీ నేను వస్తనులే కూసింది కన్నె కోయిలా ఊగింది గుండె ఊయలా మబ్బుల్లొ రాజహంసల వయసు జుమ్మని ఆడిందహో ఆనందం పొందే నాడె హాలిడే జాలిగా ఉంటె పాప జారీడె వలపు సందడిలో వయసు తాకిడిలో అల్లరి హద్దుని మెల్లగ తాకిన ముద్దుల సవ్వడిలో అరె మెత్తని ఒంపున మెత్తగ తాకిన వన్నెల జాతరలో వయ్యరాలే వాడె వేడె కౌగిట్లొ కూసింది కన్నె కోయిలా ఊగింది గుండె ఊయలా మబ్బుల్లొ రాజహంసల వయసు జుమ్మని ఆడిందహో కూసింది కన్నె కోయిలా ఊగింది గుండె ఊయలా మబ్బుల్లొ రాజహంసల వయసు జుమ్మని ఆడిందహో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి