చిత్రం : క్రిష్ణ బాబు (1999 )
గానం: ఉదిత నారాయణ్, సుజాత మోహన్
రచయిత : చంద్రబోస్
సంగీతం : రాజ్-కోటి
పల్లవి:
అహ్హా… ఉహ్హూ.ఉహ్హూ… అహా.ఇహీ.ఉహూ… అహా.ఇహీ.ఉహూ… ప్రేమపాఠశాలలో… ఓనమాలు రాసుకో… భామపుస్తకాలలో… సంతకాలు చేసుకో… సిగ్గే తీసివేసుకో… మొగ్గై నన్నుకూడుకో… అగ్గై హెచ్చవేసుకో… అపై లెక్కచూసుకో… అహా.ఇహీ.ఉహూ… అహా.ఇహీ.ఉహూ… అహా.ఇహీ.ఉహూ… అహా.ఇహీ.ఉహూ… ప్రేమపాఠశాలలో… ఓనమాలు రాసుకో… అహా.
చరణం:1
అమ్మతోడు ఐ లవ్ యూ… కొమ్మతోడు ఐ లవ్ యూ… రెమ్మమీది తుమ్మెదతోడు… ఐ లవ్ యూ… అహా.ఇహీ.ఉహూ… అహా.ఇహీ.ఉహూ… ఆకలేస్తే ఐ కిస్ యూ… దాహామేస్తె ఐ కిస్ యూ… అమృతం తినాలనిపిస్తే ఐ కిస్ యూ… అహా.ఇహీ.ఉహూ… లంకెబిందెలెక్క నేను వెంకిలాగ చంకనెక్కనా… తాజమహలు కట్టినేను రోజుకొక్క రోజ్ ఇవ్వనా… మొన్న కాళిదాసు… నిన్న దేవదాసు… నేటి లవ్వుదాసు నువ్వు ఫాదరాసు… అహా.ఇహీ.ఉహూ… ప్రేమపాఠశాలలో… ఓనమాలు రాసుకో…
చరణం:2
వానలోన ఐ వాంట్ యూ… ఎండలోన ఐ వాంట్ యూ… శీతకాలం రాతిరిలోన ఐ వాంట్ యూ… అహా.ఇహీ.ఉహూ… దూరముంటే ఐ హేట్ యూ… జారుకుంటే ఐ హేట్ యూ… జారుపైట సర్దకపోతే ఐ హేట్ యూ… అహా.ఇహీ.ఉహూ… కుంచె నేను పట్టి నేను ఫ్రెంచ్ ముద్దు పంచిపెట్టనా… కవితలేవి రాయలేను రవికముళ్ళు రేపి చూపనా… చేదువేపకాయ… పులుపు చింతకాయ… తీపి గుప్పెడంత నీ గుండెకాయ… అహా.ఇహీ.ఉహూ… ప్రేమపాఠశాలలో… ఓనమాలు రాసుకో… భామపుస్తకాలలో… సంతకాలు చేసుకో… సిగ్గే తీసివేసుకో… మొగ్గై నన్నుకూడుకో… అగ్గై హెచ్చవేసుకో… అపై లెక్కచూసుకో… అహా.ఇహీ.ఉహూ…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి