22, మార్చి 2024, శుక్రవారం

Nee Manasu Naku Telusu : Askava Song Lyrics (అందని అందం అస్కావా)

చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)

రచన: శివ గణేష్

గానం: సూర్జో భట్టాచార్య, శ్రేయా ఘోషాల్

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్



పల్లవి :

తకదిమి తకదిమి త... తకదిమి తకదిమి త... తకదిమి తకదిమి త... తకదిమి తకదిమి త... ధిం దిరత్తే తరారిరత్తే తరరిరత్తే అస్కావా ధిం దిరత్తే తరారిరత్తే తరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా ఈ అందం... అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా కులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావా సొమ్మొద్దు సోకొద్దు నువు ఇట్టాగే వస్తావా ధిం దిరత్తే తరారిరత్తే తరరిరత్తే అస్కావా ధిం దిరత్తే తరారిరత్తే తరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా చరణం 1 : నేస్తం నెచ్చెలి మాటలతో మిమ్ములనెపుడు పిలిచెదము పిరికి మాటలు చెప్పొద్దు ప్రేయసి అంటూ పిలవండి గురజాడ కలలు నిజమాయే మీరే ఆ ప్రతిరూపాలు తెలుగున మాటలు కరువైతే ఫ్రెంచ్ భాషలో పొగడండి అప్సరసలారా... ఆ... మా జీవిత గమ్యం మీరేలే అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా కులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావా సొమ్మొద్దు సోకొద్దు నువు ఇట్టాగే వస్తావా చరణం 2: పట్టే మాకు దుస్తులుగా వెంటనే మీరు మారండి ఇంకా ఏమేమేం కావాలో ప్రేమగ ఆజ్ఞలు వేయండి భక్తి పరవశం చూసి మనసు పొంగి పోయెనులే పక్కన కాస్తా కూర్చుంటాం అనుమతి మీరు ఇస్తారా ప్రేమ పక్షులారా... ఆ... మీదనే వచ్చి వాలండి అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా కులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావా సొమ్మొద్దు సోకొద్దు నువు ఇట్టాగే వస్తావా కులమేలా మతమేలా నే వస్తేనే అస్కాలే సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వస్తాలే కులమేలా మతమేలా నే వస్తేనే అస్కాలే సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వస్తాలే ధిం దిరత్తే తరారిరత్తే తరరిరత్తే అస్కావా ధిం దిరత్తే తరారిరత్తే తరరిరత్తే వస్తావా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి