చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
రచన: ఎ.ఎం.రత్నం
గానం: ఉన్ని కృష్ణన్, చిన్మయి శ్రీపాద
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
పల్లవి :
కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం జూపిటర్లో ఒకపరి కలుసుకుందామా
ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు
అల్లరి వాడు అందగాడు ఆపిల్ లాగ ఉంటాడు
ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు
అల్లరి వాడు అందగాడు ఆపిల్ లాగ ఉంటాడు
ఏ కాలేజీకి వెళుతున్నాదో నన్ను తాకిన పరికిణియే
తొలి సారి ప్రేమ భయం లేదు హృదయంలో
కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం జూపిటర్లో ఒకపరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్లో ఆగిపోదామా
హేమా శ్వాసే చాలులే కలిసి జీవిద్దామా
ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు
అల్లరి వాడు అందగాడు ఆపిల్ లాగ ఉంటాడు
ఏ కాలేజీకి వెళుతున్నాదో నన్ను తాకిన పరికిణియే
తొలి సారి ప్రేమ భయం లేదు హృదయంలో
చరణం 1 :
ఆ టాంక్ బండు, జలతీరంలో
యువ ప్రేమికులం, మనమౌదామా
కాఫీ డే కి వెళ్ళొచ్చు, స్నో బౌలింగ్ ఆడొచ్చు
ఫోనులో గొడవ చెయ్యొచ్చు, బిలియార్డ్స్ లో చేరొచ్చు
మీటింగ్ ఐతే, ఇక డేటింగ్ చెయ్యొచ్చు
ఒకే స్పూనుతోటి ఐస్ క్రీం చెరిసగం తినవచ్చు ఎప్పుడురా
కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం జూపిటర్లో ఒకపరి కలుసుకుందామా
ఆగిపోదామా నెప్ట్యూన్లో ఆగిపోదామా
హేమా శ్వాసే చాలులే కలిసి జీవిద్దామా
ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు
అల్లరి వాడు అందగాడు ఆపిల్ లాగ ఉంటాడు
ఏ కాలేజీకి వెళుతున్నాదో నన్ను తాకిన పరికిణియే
తొలి సారి ప్రేమ భయం లేదు హృదయంలో
చరణం 2 :
ఏ నవ్వైనా, నీకు సరిరాదు ఏ వాసనలు, నీకు సరిరావు అయ్యో అనిపించెలే, ఆనందం పోయెలే చి చి చి చింతలా, నవ్వుల్లో వేదనా పోవే రావద్దే, మనసు పొతే రాలేదు నిన్ను కన్నవేళ అమ్మ పడ్డ బాధలను పంచకే చాలులే కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా జూలై మాసం జూపిటర్లో ఒకపరి కలుసుకుందామా ఆగిపోదామా నెప్ట్యూన్లో ఆగిపోదామా హేమా శ్వాసే చాలులే కలిసి జీవిద్దామా ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్న కుర్రాడు అల్లరి వాడు అందగాడు ఆపిల్ లాగ ఉంటాడు ఏ కాలేజీకి వెళుతున్నాదో నన్ను తాకిన పరికిణియే తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి