13, మార్చి 2024, బుధవారం

Prema Lekha : Pattu Pattu Paruvaala Pattu Song Lyrics (పట్టు పట్టు పరువాల పట్టు)

చిత్రం: ప్రేమలేఖ(1996)

సాహిత్యం: భువన చంద్ర 

గానం: వందేమాతరం శ్రీనివాస్

సంగీతం : దేవా


పల్లవి :

పట్టు  పట్టు  పరువాల  పట్టు  

కట్టు  కట్టు  సొగసైన  కట్టు  

ఒట్టు ఒట్టు ఎదపైన  ఒట్టు 

చుట్టూ చుట్టూ చీరళ్లే  చుట్టూ 

సుందరుడా నిను వలచితిరా

చెలి పిలిచిన బిగువటరా..

చేకొనరా చిరు చిలుకను రా

నను  పలుచన  చేయకురా

పట్టు  పట్టు  పరువాల  పట్టు  కట్టు  కట్టు  సొగసైన  కట్టు ఓహ్ఇఇ శపదప హ్మ్మ్మ్ శపదప శపదప హ్మ్మ్మ్ శపదప శపదప


చరణం : 1

ఈడే నది తరించదా

నీ మాటలు వింటే

ప్రతి మాట చలించటం

నీ రూపము కంటియీ

వొంపు సొంపు అందించుకుంట 

ముద్దు ముచ్చటే పంచుకుంటా

తనువై నిన్ను పెనవేసుకుంటా

నాలో నిన్ను దాచుకుంటా

వొంపు సొంపు అందించుకుంట

ముద్దు ముచ్చటే పంచుకుంటా

తనువై నిన్ను పెనవేసుకుంటా

నాలో నిన్ను దాచుకుంటా

విరహపు సోధ వినలేవా దేవా

సొగసరి సొగసులు నీవే రావా ఆఆ

సుందరుడా నిను వలచితిరా

చెలి పిలిచిన బిగువటరా..

చేకొనరా చిరు చిలుకను రా

నను  పలుచన  చేయకురా

శపదప శపదప


చరణం : 2

అనుక్షణం తపించవా

నిన్ను చూడని కళ్ళు

ప్రతిక్షణం భరించున

వాసివారిన వొళ్లు

మనసై నిన్ను కోరింది అందం

మత్తై హత్తుకోమంది మంచం

ముద్దై నన్ను మురిపించు నిత్యం

నీకై వెచ్చి వుంటాను సత్యం

మనసై నిను కోరింది అందం

మత్తై హత్తుకోమంది మంచం

ముద్దై నన్ను మురిపించు నిత్యం

నీకై వెచ్చి వుంటాను సత్యం

విరహపు సోధ వినలేవా దేవా

సొగసరి సొగసులు నీవే రావాఆఆ

సుందరుడా నిను వలచితిరా

చెలి పిలిచిన బిగువటరా..

చేకొనరా చిరు చిలుకను రా

నను  పలుచన  చేయకురా

పట్టు  పట్టు  పరువాల  పట్టు  

కట్టు  కట్టు  సొగసైన  కట్టు  

ఒట్టు ఒట్టు ఎదపైన  ఒట్టు 

చుట్టూ చుట్టూ చీరళ్లే  చుట్టూ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి