15, మార్చి 2024, శుక్రవారం

Ravoyi Chandamama : Nanda Nandana Song Lyrics (అందు ఇందునా నేనె నీకు చెందనా)

చిత్రం: రావోయి చందమామ (1999)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిణి

సంగీతం:మణి శర్మ



పల్లవి:

అందు ఇందునా నేనె నీకు చెందనా వరించాను వెచ్చగా వసంతాల చాటునా సుఖించాలి జెంటగా సుతారాలు మీటనా నా మాట విను మధన వీడిచి నేను పొగలన లవ్ అన్నదే తపనా లాలి పాడవే లలనా... నంద నందనా ముద్దె ముందు ముందనా అందు ఇందునా నేనె నీకు చెందనా ఆ ఆ

చరణం: 1

నజ్జుగులూగి నరాలు రేగి నాదానివవ్తుంటే సొంపుల్లొ సోకు సంపంగి రేకు సొంతాలు చేస్తుంటే ఏ తేనె టీగో నీ కంటిచూపై కాటేసిపోతుంటే నా కన్నె పూల దగున్న తేనె నీకంటుకుంటుంటే నీ లయల హ్రుదయమున యమునలయిన సమయమున నా మనసు నీ మధుర మధురమైనదీ కద రా నంద నందనా ముద్దె ముందు ముందనా అందు ఇందునా నేనె నీకు చెందనా

చరణం: 2

ఆ మంచు కొండా ప్రేమిచుకుంటే మల్లెల్లొ ఇల్లెస్తే మతెక్కిపొయే నా కల్ల నిండా ఆ కల్లు నింపేస్తే నీలాల కురులా మేఘాల తెరలా అందాలు ఆరేస్తే సూరీడు తగిలి నా ఈడు రాగిలి ఆరాలు తీసేస్తే నీ గచటపనలలో కరుగుతునదీ సొగసూ నీ గజడదబదబలు కథలు ఏమిటో తెలుసూ నంద నందనా ముద్దె ముందు ముందనా అందు ఇందునా నేనె నీకు చెందనా వరించాను వెచ్చగా వసంతాల చాటునా సుఖించాలి జెంటగా సుతారాలు మీటనా నా మాట విను మధన వీడిచి నేను పొగలన లవ్ అన్నదే తపనా లాలి పాడవే లలానా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి