Raavoyi Chandamana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Raavoyi Chandamana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, మార్చి 2024, శుక్రవారం

Ravoyi Chandamama : Nanda Nandana Song Lyrics (అందు ఇందునా నేనె నీకు చెందనా)

చిత్రం: రావోయి చందమామ (1999)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిణి

సంగీతం:మణి శర్మ



పల్లవి:

అందు ఇందునా నేనె నీకు చెందనా వరించాను వెచ్చగా వసంతాల చాటునా సుఖించాలి జెంటగా సుతారాలు మీటనా నా మాట విను మధన వీడిచి నేను పొగలన లవ్ అన్నదే తపనా లాలి పాడవే లలనా... నంద నందనా ముద్దె ముందు ముందనా అందు ఇందునా నేనె నీకు చెందనా ఆ ఆ

చరణం: 1

నజ్జుగులూగి నరాలు రేగి నాదానివవ్తుంటే సొంపుల్లొ సోకు సంపంగి రేకు సొంతాలు చేస్తుంటే ఏ తేనె టీగో నీ కంటిచూపై కాటేసిపోతుంటే నా కన్నె పూల దగున్న తేనె నీకంటుకుంటుంటే నీ లయల హ్రుదయమున యమునలయిన సమయమున నా మనసు నీ మధుర మధురమైనదీ కద రా నంద నందనా ముద్దె ముందు ముందనా అందు ఇందునా నేనె నీకు చెందనా

చరణం: 2

ఆ మంచు కొండా ప్రేమిచుకుంటే మల్లెల్లొ ఇల్లెస్తే మతెక్కిపొయే నా కల్ల నిండా ఆ కల్లు నింపేస్తే నీలాల కురులా మేఘాల తెరలా అందాలు ఆరేస్తే సూరీడు తగిలి నా ఈడు రాగిలి ఆరాలు తీసేస్తే నీ గచటపనలలో కరుగుతునదీ సొగసూ నీ గజడదబదబలు కథలు ఏమిటో తెలుసూ నంద నందనా ముద్దె ముందు ముందనా అందు ఇందునా నేనె నీకు చెందనా వరించాను వెచ్చగా వసంతాల చాటునా సుఖించాలి జెంటగా సుతారాలు మీటనా నా మాట విను మధన వీడిచి నేను పొగలన లవ్ అన్నదే తపనా లాలి పాడవే లలానా...

Ravoyi Chandamama : Malle Puvva Song Lyrics (మల్లె పువ్వ మజాల గువ్వ)

చిత్రం: రావోయి చందమామ (1999)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

సంగీతం:మణి శర్మ



పల్లవి:

మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా ముళ్లే దాచే నవ్వా మురిసే రొజా పువ్వ ఒళ్ళే తుళ్ళే తువ్వా వద్దోయ్ నాతో రవ్వా మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా చరణం: 1 వాలి పోవా వరాలు తేవా స్వరాలు పాడేవ శృతి మించినావా సుఖాల నావ చుక్కాని కాలేవా స్నాహ బాల చిరునవ్వ చేయి కలపవా తోడి చెట్టు తొలిఫు వ్వ నీడనివ్వవా కాపు కాచేవ దాచేవ నా వేకువా కమ్ముకొచ్చేవ మెచ్చేవ నా వెల్లువా మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా

చరణం: 2 వాన కావా వడేసిపోవా వాగల్లె పొంగేవా ఝడి వాన దేవ జల్లుల్లో రావా చలంచిపొలేవా గొడుగు నీడ కొచ్చేవా గొడవలెక్కువా మడుగులోన మునిగేవ పడవలెక్కవా రెక్క తీసేవా చూసేవా వీచే హవ్వా తాళమేసేవా చూసేవా కాసేనువ్వా మల్లె పువ్వ ... జాజి పువ్వ మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా ముళ్లే దాచే నవ్వా మురిసే రొజా పువ్వ ఒళ్ళే తుళ్ళే తువ్వా వద్దోయ్ నాతో రవ్వా మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా

3, మే 2022, మంగళవారం

Ravoyi Chandamama : Jum jummani Song Lyrics (జుం ఝమ్మని జుమ్మని)

చిత్రం: రావోయి చందమామ (1999)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం:మణి శర్మ


పల్లవి:

జుం ఝమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి.. కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి... వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు... మధుమాసం మనసుకు వచ్చే వేళలో... కన్నుల కలువల్లో సరిగమల సరాగాలు... శుభమంగళ వాద్యాలొచ్చే వేళలో.... జుం జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి.. కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి..

చరణం: 1 ఆకాశానికీ తారలు పొదిగిన నా ఆనందంలో.... పల్లవించే నా గీతం...పలకరించే సంగీతం... ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నా ఆవేశంలో... తరుముకొచ్చే ఉల్లాసం...తనను పంచె కైలాసం... ఒక్కసారి వస్తే తీయని క్షణాలెన్నో.... ఒక్కటవ్వమంటూ తీరని ఋణాలే.... శుభలేఖనుకో నా గీతం... జుం జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి... కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి....

చరణం: 2 నీ పాదాలకు పారాణి అద్దిన ఈ పేరంటంలో దేవతాయే నీ రూపం..దీవనాయే నా ప్రాణం... వయ్యారాలను ఉయ్యాలలూపిన ఈ వైభోగంలో... మౌనమయే నా భావం..రాగమాయే నీ కోసం... మూడుముళ్ళ బంధం..ఏడు జన్మల అనుబంధం.. వేణువయిన నాలో..ఆలపనైన గానం ఆశీస్సనుకో అనురాగము.... జుం జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి.. కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి... వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు... మధుమాసం మనసుకు నచ్చే వేళలో... కన్నుల కలువల్లో సరిగమల సరాగాలు.. శుభమంగళ వాద్యాలొచ్చే వేళలో.... జూమ్ జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి... కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి....

2, జూన్ 2021, బుధవారం

Ravoyi Chandamama : Swapnavenuvedo Song Lyrics (స్వప్న వేణువేదో సంగీతమాలపించే)

చిత్రం: రావోయి చందమామ (1999)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

సంగీతం:మణి శర్మ


పల్లవి:

స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏక తాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు

చరణం: 1 నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా చరణం: 2

నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం