చిత్రం: రోబో 2. 0 (2010)
రచన: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్, షాషా తిరుపతి
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
పల్లవి :
నా ప్రియమౌ ప్రియమౌ batteryవే విడిచి వెళ్ళిపోద్దే నా ప్రియమౌ ప్రియమౌ batteryవే అసలేం తరగొద్దే యంతర లోకపు సుందరివే అంకెల కవితలు సెండుదువే Engineని అల్లి చిందుదువే Hey, నా wifi వైఫే నువ్వే రక్తంలేని చెక్కిళ్ళకి ముద్దు పెట్టేస్తా పొద్దు పొద్దు java-రోజా పూయించి ఇస్తా శుద్దిచేసి data-విందు వడ్డిస్తా ఇట్టా Hey, నీ busకి conductorనే నా ప్రియమౌ ప్రియమౌ batteryవే విడిచి వెళ్ళిపోద్దే నా ప్రియమౌ ప్రియమౌ batteryవే అసలేం తరగొద్దే నా ప్రియమౌ ప్రియమౌ batteryవే విడిచి వెళ్ళిపోద్దే నా ప్రియమౌ ప్రియమౌ batteryవే అసలేం తరగొద్దే యంతర లోకపు సుందరివే అంకెల కవితలు సెండుదువే
Engineని అల్లి చిందుదువే Hey, నా wifi వైఫే నువ్వే నా sensorకి భావం నువ్వేనే నా cableలల్లో జీవం నువ్వేనే నా ప్రతి cellలో చల్లావు మైకాన్నే నా neuronలల్లో నింపావు వెన్నెల్నే నా password నువ్వే నా login నువ్వే Hey, యంత్రాలల్లో నువ్వొక రజనీవో కరిగే కరిగే ఇనప్పువ్వా నేడే కరిగి ఒకటై ఉందామా Alpha నా Alpha నీవే ఇక Mega Omega నీవే ఇక Love you from zero to infinity నా ప్రియమౌ ప్రియమౌ batteryవే విడిచి వెళ్ళిపోద్దే నా ప్రియమౌ ప్రియమౌ batteryవే అసలేం తరగొద్దే నా ప్రియమౌ ప్రియమౌ batteryవే విడిచి వెళ్ళిపోద్దే యంతర లోకపు సుందరివే అంకెల కవితలు సెండుదువే Engineని అల్లి చిందుదువే Hey, నా wifi వైఫే నువ్వే రక్తంలేని చెక్కిళ్ళకి ముద్దు పెట్టేస్తా పొద్దు పొద్దు java-రోజా పూయించి ఇస్తా శుద్దిచేసి data-విందు వడ్డిస్తా ఇట్టా Hey, నీ busకి conductorనే నా ప్రియమౌ ప్రియమౌ batteryవే విడిచి వెళ్ళిపోద్దే నా ప్రియమౌ ప్రియమౌ batteryవే అసలేం తరగొద్దే నా ప్రియమౌ ప్రియమౌ batteryవే విడిచి వెళ్ళిపోద్దే నా ప్రియమౌ ప్రియమౌ batteryవే అసలేం తరగొద్దే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి