17, మార్చి 2024, ఆదివారం

Amma Nanna O Tamila Ammai : Neeve Neeve Song Lyrics (నీవే నీవే నీవే నేనంటా.)

చిత్రం : అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)

సంగీతం: చక్రి

సాహిత్యం: పెద్దాడ మూర్తి

గానం: చక్రి




నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం  నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం  నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా.. నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా కనిపించకపోతే బెంగై వెతికేవే.. కన్నీరే వస్తే కొంగై తుడిచేవే  నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. నే గెలిచిన విజయం నీదే.. నే ఓడిన క్షణమూ నాదే.. నా అలసట తీరే తావే నీవేగా అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ మది మురిసే ఆనందాలే నీవేగా..  జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే.. ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం  నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం  నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి