22, మార్చి 2024, శుక్రవారం

Vidudhala - Part1 : Virisenule Song Lyrics (విరిసెనులే కొండమల్లి )

చిత్రం: విడుదల-1 (2023)

రచన: యుగ భారతి

గానం: ఇళయరాజా, అనన్య భట్

సంగీతం: ఇళయరాజా  



పల్లవి : అతను : విరిసెనులే కొండమల్లి వేరేవరు చూడనిది అడవే నాకై పూచేనుగా అది మా ఇంటికి వస్తుందా కొనే పరిమళమాయెనుగా నాతో కలిసెను స్నేగముగా విరిసెనులే కొండమల్లి... ఈ........ ఆమే: విరిసెనులే కొండమల్లి కన్నులకే కనబడదే పూసిందెపుడో తెలియదులే వేచే ఉంటా విసుగేలే పువ్వున తానే కొత్తదమ్మా నా మనసేపుడూ మెత్తనమ్మా. విరిసెనులే కొండమల్లి... ఈ........ చరణం 1 : అ: కల నాకే రాదుకదా ఇది నిజమే కాదు కల. ఆ: కలగా మారదు జీవితమే జీవితమంటే బ్రతకడమే. అ: అంచు మేఘమై మనసులలే కలలే అలలా కదలినవే. ఆ: మునిగెను నిద్రలో ఈ మనసు నిదురే లేపదు అది తెలుసు. అ: మేని పోర నాకెరిగే ఇలా కాటును వేసే తుమ్మెదలా. ఆ: విరిసెనులే కొండమల్లి కన్నులకే కనబడదే. అ: కొనే పరిమళమాయెనుగా నాతో కలిసెను స్నేగముగా... చరణం 2 : ఆ: వద్దకొచ్చే వేళల్లోన అడ్డు చెప్పే దూరమేలా. అ: గుండే నిండా గువ్వపిల్ల నిన్ను వీడి పొను మల్లా. ఆ: జగములు ఏడకు పోయినవో ఇద్దరముంటాం పాటలులా. అ: నిలవకా ఉసురే ఊగెనను నిజమే ఎవరికి తెలియదులే. ఆ: సాక్షితమే కదా కారడవి కోనలు వీచే గాలులివి. ఆ: విరిసెనులే కొండమల్లి కన్నులకే కనబడదే అ: అడవే నాకై పూచేనుగా అది మా ఇంటికి వస్తుందా ఆ: పువ్వున తానే కొత్తదమ్మా నా మనసేపుడూ మెత్తనమ్మా. అతను మరియు ఆమె: విరిసెనులే కొండమల్లి... ఈ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి