చిత్రం: విక్రమసింహ (2014)
రచన: అనంత శ్రీరామ్
గానం: పి. ఉన్నికృష్ణన్
సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్
పల్లవి :
ఏదేమైనా సఖి విడువను నిన్నే..
ఒట్టు గా ఒట్టు గా చెబుతున్నానే....
ఏలే సర్యుని మీన జాబిలి మీన...
ఒట్టు గా ఒట్టు గా చెబుతున్నానే ...
ఒక పాప గా నిన్నే.. కనుపాప గా నిన్నే.... కాచుకుందుకై బాసలు సేయుచుంటినే...
చరణం : 1
జ్ఞపకమే రారిక కన్నవారైన..
కలనైనా తలవను ఏ కన్నేనైనా.... చిట్టి గొలుసు చప్పుళ్లకు చెంతకు రానా... బొట్టు కీ ఒక ముద్దు నొసగి బానిస కాన.... ను అడిగే ఏ వరమైన బారము కాదే.... మన నడువున ఏ వాధమైన ఓటమి నాదే.... ఏదేమైనా సఖి విదువను నిన్నే..
ఒట్టు గా ఒట్టు గా చెబుతున్నానే...
ఏలే సూర్యుని మీన జాబిలి మీన ఒట్టు గా ఒట్టు గా చెబుతున్నానే...
చరణం : 2
ఆశ తీరినాక ప్రేమ ఆపుకోనే... అర్ధ రాత్రి దొంగై నీకు బెదురుతానే... నువ్వు మిసలివైన వేల మూడవ కాలవ్త... అలకగుంటే నా వడినే పానుపు చేస్తా.... ఊపిరి లా నిన్ను చేరి ఆయువు పోస్త.... నీ వారిని నా వారిగా ఎదలో దాస్త... నీ కళ నిజమవడానికి నను బదులిస్త......... నీ క్షేమం కోసమైతే ప్రానాలిస్తా ............ ..ఏదేమైనా సఖ విడువనూ నిన్నే ఒట్టు గా ఒట్టు గా చెబుతున్నాలే....
తల్లీ తండ్రులు నేర్పిన పద్ధతి మీన ఒట్టు గా ఒట్టు గా చెబుతున్ననే....
ఒక దీపం ఓలే ప్రతిబింబం నిన్నే...
కొలచుకుంధుకై బాసలు సేయుచుంటినే ( 3 )....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి