5, ఏప్రిల్ 2024, శుక్రవారం

Bagunnara : Tirumala Tirupathi Venkatesa Song Lyrics (తిరుమల తిరుపతి వెంకటేశా)

చిత్రం: బాగున్నారా (2000)

రచన:

గానం:

సంగీతం: దేవా



పల్లవి:

తిరుమల తిరుపతి వెంకటేశా వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్య శ్రీనివాస జిమ్ జిమ్… జిమ్ జిమ్ తిరుమల తిరుపతి వెంకటేశా ఈ టైపేంటో చెప్పవయ్యా తిరుమలేశా, జిమ్ జిమ్ మాట్లాడుకోరు, మ్మ్… లుక్కేసుకోరు ఈ సీక్రెట్టు విప్పేదెలా, గోవిందా..! తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్ ఈ లోగుట్టు బయటపెట్టు శ్రీనివాస, జిమ్ జిమ్ లవ్ అందమంటే… ఓఓ ఓ హో, కాదంటారాయె, ఓఓ ఓ హో ఈ మిస్టరీని లాగేదెలా, గోవిందా..! తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్ వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్యా శ్రీనివాస జిమ్ జిమ్… జిమ్ జిమ్

చరణం:1

క్లింటను ఇన్స్కీదొక ప్రేమ… మన ఎన్టీఆర్ ది మరో ప్రేమ అజారుభాయి ది ఒక టైపు… మన టెండూల్కర్ధి మరో టైపు మీరాబాయి ది ఒక దారి… ఆ డయానాది వేరొక దారి అరె ఇది ఏం ప్యారో… ఓఓ ఓ, చెప్పారా యారో, ఓఓ ఓ అరె ఇది ఏం ప్యారో… చెప్పారా యారో ఈ ప్యార్ కహాని… సొల్లుడ తంబీ ఈ ప్రేమకు పేరేంటయ్యా, గోవిందా..! తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్ వీళ్ళ సంగతేంటో చెప్పవయ్యా శ్రీనివాస జిమ్ జిమ్… జిమ్ జిమ్ హొయ్య హొయ్య హొయ్యారే హొయ్య హొయ్య హొయ్యారే

చరణం:2

మనసంటూ ఇచ్చేశాక… వేశావయ్య ఓ మెలిక ప్రేమకు బాటే చూపించి… ఆ రూటుకు నువ్వే బ్రేకేసి ఇరకాటంలో పెడతావు… ఆ పైన తమాషా చూస్తావు అబ్బ, ఈ నస ఏంటో… ఓఓ ఓ, చూడవయ్య బాబు, ఓ ఓఓ ఈ నస ఏంటో… చూడవయ్యా బాబు డౌటులన్ని తీర్చే మార్గమేంటో చెప్పి ఈ గండాన్ని దాటించరా, గోవిందా..! తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్ ఈ గోడు కాస్త ఆలకించు శ్రీనివాస, జిమ్ జిమ్ మనసేమో నేడు.. ఓఓ ఓ, మూగబోయే చూడు, ఓఓ ఓ ఈ కథ నీకు తెలిసిందేగా, గోవిందా..! జిమ్ జిమ్… జిమ్ జిమ్ ఏయ్, ఏ పో బే జిమ్ జిమ్… జిమ్ జిమ్





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి