5, ఏప్రిల్ 2024, శుక్రవారం

Samanyudu : Endira Bavamaridi Song Lyrics (ఏందిర ఓరి బావమరిది)

చిత్రం: సామాన్యుడు (2006)

రచన: రాజు

గానం: వందేమాతరం శ్రీనివాస్

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్



పల్లవి:

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా వేగలేను నీ అక్కతో నే ఆడలేను తైతక్క ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా వేగలేను నీ అక్కతో నే ఆడలేను తైతక్క పొద్దుగల్ల లేవనంటది దస్ గ్యారా దాక పంటనంటది కూర బువ్వ వండనంటడి పక్కింటి రంగు టీవి కాడ ఉంటది పొద్దుగల్ల లేవనంటది దస్ గ్యారా దాక పంటనంటది కూర బువ్వ వండనంటడి పక్కింటి రంగు టీవి కాడ ఉంటది తిడతానంటే పడదంట కొడతానంటే పోతాదంట నేను ఎట్టాగ వేగేదిరో .ఓఓఓఓఓఏయ్య్ ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా వేగలేను నీ అక్కతో నే ఆడలేను తైతక్క తక్క చరణం: 1

అత్తరేసి మస్తుగుంటడి ఈడు ఇస్తరేసి సిస్టి అంటది బొడ్డుకింద చీర కడ్తది పోరి గోల్కొండ పొదమంటడి అత్తరేసి మస్తుగుంటడి ఈడు ఇస్తరేసి సిస్తి అంటది బొడ్డుకింద చీర కడ్తది పోరి గోల్కొండ పొదమంటడి సరసమంటే రాను అంట షికా.రు కొస్తదంట ఊరించి చంపుతుందిరో... నాయనా ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా వేగలేను నీ అక్కతో నే ఆడలేను తైతక బేలి బేల బెల్లిళ్ళలో..... బేలి బేల బెల్లిళ్ళలో.... బేలి బేల బెల్లిళ్ళలో..... బేలి బేల బెల్లిళ్ళలో.... బెలి బేళలో బెళీ బేళలో బెలి బేలలూఓఓఓ.......ఆఆఆఆ బేలి బేల బెల్లిళ్ళలో..... బేలి బేల బెల్లిళ్ళలో.... బేలి బేల బెల్లిళ్ళలో..... బేలి బేల బెల్లిళ్ళలో....

చరణం: 2

ముద్దులాడ రాను అంటది ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది దొంగ చూపు చూస్తవుంటది నన్ను చేరమంటే సిగ్గు అంటది ముద్దులాడ రాను అంటది ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది దొంగ చూపు చూస్తవుంటది నన్ను చేరమంటే సిగ్గు అంటది ముట్టకుండ పట్టకుండ ముసుగు పెట్టి పడుకుంటే నీకు అల్లుడ్ని ఎట్టా ఇస్తారో బామ్మర్థి ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా వేగలేను నీ అక్కతో నే ఆడలేను తైతక్క ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా వేగలేను నీ అక్కతో నే ఆడలేను తైతక్క





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి