చిత్రం: శతమానంభవతి (2017)
సాహిత్యం: శ్రీ మణి
గానం: ఆదిత్య అయ్యంగార్, రోహిత్ పరిటాల, మోహన భోగరాజు, దివ్య దివాకర్
సంగీతం: మిక్కీ జె మేయర్
పల్లవి:
గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లు ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు కన్నె పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిల్లు ఆ వెన్నాలయ్యకు గొబ్బిల్లో ముద్దులగుమ్మ బంగరు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిల్లో ఆ రుక్మిణమ్మకు గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లు ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు హైలో హైలెస్సారే హరిదాసులు వచ్చారే దోసిట రాసులు తేరే కొప్పును నింపేయ్రే డూ డూ బసవను చూడే వాకిట నిలుచున్నాడే అల్లరి చేస్తున్నడే సందడే మొనగాడె కొత్త అల్లుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ల చిలిపి వేషాలే కోడి పందాల పరవల్లే తోడు పేకాట రాయుల్లే వాడ వాడంతా సరదాల చిందులేసేలా .. భగ భగ భగ భగ భోగిమంటలే గణ గణ గణ గణ గంగిరెద్దులే కణ కణ కణ కణ కిరణ కాంతులే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే చక చక చక చక మేకర్ రాశిలో మెరిసే మురిసే సంక్రాంతే భగ భగ భగ భగ భోగిమంటలే గణ గణ గణ గణ గంగిరెద్దులే కణ కణ కణ కణ కిరణ కాంతులే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే చక చక చక చక మేకర్ రాశిలో మెరిసే మురిసే సంక్రాంతే చరణం:1
మూనాళ్ల సంబరమే ఉత్సవమే
ఏడాది పాటంతా జ్ఞాపకమే
క్షణం తీరిక క్షణం అలసట
వశం కానీ ఉత్సాహమే
రైతు రారాజుల రాతలే మారగా
పెట్టు పోతలతో అందరికి చేయూతగా
మంచి తరుణాలకే పంచ పరమాణ్ణమే
పంచి పెట్టెల మనలోని మంచి తనమే
భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే
ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మేకర్ రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే
హే భగ భగ భగ భగ
గణ గణ గణ గణ
హే కణ కణ కణ కణ
హే భగ భగ భగ భగ
గణ గణ గణ గణ
ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
రోకళ్ళు దంచేటి ధాన్యాలే
మనసుల్ని నింపేటి మాన్యాలే
చరణం:2
స్వరం నిండుగా సంగీతాలుగా సంతోషాలు మన సొంతమే మట్టిలో పుట్టిన పట్టు బంగారమే పెట్టి చేసారు మన చిన్ని హృదయాలనే సాన పెట్టేయిలా కోరుకుంటే అలా నింగి తారల్ని ఈ నెలలో పండించేలా భగ భగ భగ భగ భోగిమంటలే గణ గణ గణ గణ గంగిరెద్దులే కణ కణ కణ కణ కిరణ కాంతులే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే చక చక చక చక మేకర్ రాశిలో మెరిసే మురిసే సంక్రాంతే సాన పెట్టేయిలా కోరుకుంటే అలా నింగి తారల్ని ఈ నెలలో పండించేలా భగ భగ భగ భగ భోగిమంటలే గణ గణ గణ గణ గంగిరెద్దులే కణ కణ కణ కణ కిరణ కాంతులే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే చక చక చక చక మేకర్ రాశిలో మెరిసే మురిసే సంక్రాంతే
Gobbiyallo Gobbiyallo
రిప్లయితొలగించండిKondaanayyaku Gobbillu
Aadhilakshmi Alamelammaku
Andhamaina Gobbillu
Kannepillala Korkelu Theerche
Vennalayyaku Gobbillu
Aa.. Vennalayyaku Gobbillo
Muddhula Gumma Bangaru Bomma
Rukminammaku Gobbillo
Aa.. Rukminammaku Gobbillo
Gobbiyallo Gobbiyallo
Kondaanayyaku Gobbillu
Aadhilakshmi Alamelammaku
Andhamaina Gobbillu
Hailo Hailessare
Haridaasulu Vachaare
Dhosita Raasulu There
Koppuna Nimpeyre
Doo Doo Basavadu Choode
Vaakita Niluchunnade
Allari Chesthunnade
Sandadi Monagaade
Kotthallulla Ajamaayisheele
Bava Maradhalla Chilipi Veshaale
Kodi Pandaala Paravalle
Thodu Pekata Raayulle
Vaada Vaadantha
Saradaalai Chinduleselaa
Bhaga Bhaga Bhaga Bhaga Bhogi Mantale
Ghana Ghana Ghana Ghana Gangireddule
Kana Kana Kana Kana Kirana Kanthule
Dhaga Dhaga Dhaga Dhaga Dhanu Suryude
Chaka Chaka Chaka Chaka Makaraasilo
Merise Murise Sankrathe..
Bhaga Bhaga Bhaga Bhaga Bhogi Mantale
Ghana Ghana Ghana Ghana Gangireddule
Kana Kana Kana Kana Kirana Kanthule
Dhaga Dhaga Dhaga Dhaga Dhanu Suryude
Chaka Chaka Chaka Chaka Makaraasilo
Merise Murise Sankrathe..
Moonnalla Sambarame Uthsavame
Yedaadi Paatantha Gnapakame
Kshanam Theerika Kshanam Alasata
Vasam Kaani Uthsahame
Raithu Ra Rajulaa
Raathale Maaraga
Pettu Pothalatho
Andhariki Cheyuthaga
Manchi Tharunalake
Pancha Paramanname
Panchi Pettelaa
Manaloni Manchi Thaname
Bhaga Bhaga Bhaga Bhaga Bhogi Mantale
Ghana Ghana Ghana Ghana Gangireddule
Kana Kana Kana Kana Kirana Kanthule
Dhaga Dhaga Dhaga Dhaga Dhanu Suryude
Chaka Chaka Chaka Chaka Makaraasilo
Merise Murise Sankrathe..
Bhaga Bhaga Bhaga Bhaga
Ghana Ghana Ghana Ghana
Kana Kana Kana Kana
Bhaga Bhaga Bhaga Bhaga
Ghana Ghana Ghana Ghana
Dhaga Dhaga Dhaga Dhaga Dhanu Suryude
Rokallu Dhancheti Dhanyaale
Manasulni Nimpeti Manyaale
Swaram Ninduga Sangeethaluga
Santhoshalu Mana Sonthame
Mattilo Puttina Pattu Bangarame
Petti Chesaru Mana Chinni Hrudayaalane
Sanabetteyila Korukunte Alaa
Ningi Thaaralni Ee Nelalo Pandinchela
Bhaga Bhaga Bhaga Bhaga Bhogi Mantale
Ghana Ghana Ghana Ghana Gangireddule
Kana Kana Kana Kana Kirana Kanthule
Dhaga Dhaga Dhaga Dhaga Dhanu Suryude
Chaka Chaka Chaka Chaka Makaraasilo
Merise Murise Sankrathe..
Bhaga Bhaga Bhaga Bhaga Bhogi Mantale
Ghana Ghana Ghana Ghana Gangireddule
Kana Kana Kana Kana Kirana Kanthule
Dhaga Dhaga Dhaga Dhaga Dhanu Suryude
Chaka Chaka Chaka Chaka Makaraasilo
Merise Murise Sankrathe..