17, ఏప్రిల్ 2024, బుధవారం

Student No.1 : Koochipudi Kaina Song Lyrics (కూచిపూడికైనా)

చిత్రం: స్టూడెంట్ నెంబర్.1 ( 2001 )

రచన : పోతుల రవికిరణ్

సంగీతం : ఎం. ఎం. కీరవాణి

గానం : టిప్పు




పల్లవి:

నేల్లోరి నేరాజన ని కుమ్కుమ్మల్లె మారిపోన నువ్వు స్నానమాడే పసుపులగా నన్ను కొంచం పూసుకోవే నీ అన్దేలకి మువ్వలగా నన్ను కిఒంచం మార్చుకోవే కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ
చరణం:1
శివధనుస్సునే విరిచిన వాడికి గడ్డిపరకనే అందిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ హాలహలమే మింగిన వాడికి కోలాపెప్సీ కొట్టిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ మాన్లీ ఫోజులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నా సిరులు ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే విప్పర చూపరులు ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి తెలుగింటి కారంతో మమకారాన్నే రుచి చూసిన చిన్నోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ దేనికైనా రెడీ
చరణం:2
సప్త సముద్రాలీదిన వాడికి పిల్లకాలువే ఎదురొస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ చంద్రమండలం ఎక్కిన వాడికి చింతచెట్టునే చూపిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాడి వేడిగ ఆడిపాడితే నేడే పోవును మీ మతులు పోటాపోటీగ పొగరు చూపితే నాకే వచ్చును బహుమతులు రెహమాను సంగీతం మహబాగ విన్నోణ్ణి మీ కాకికూతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోణ్ణి దేనికైనా రెడీ దేనికైనా రెడీ


1 కామెంట్‌:

  1. Nellori Nerajana Ne Kumkumalle Maripona
    Nuvvu Snanamada Pasupulaga Nannu Konchem Pusukove
    Nee Andelaku Muvvalaga Nannu Konchem Marchukove

    Kuchipudikaina Dhiranana Kungfulakaina Thakadhimi
    Cat Walk Kaina Shananana Denikaina Ready
    Aanaati Balunni Eenati Ramunni
    Teluginti Kaaram Tintu Kalalanu Kantu Perigina Kurronni
    Kuchipudikaina Dhiranana Kungfulakaina Thakadhimi
    Cat Walk Kaina Shananana Denikaina Ready

    Siva Dhanussune Virichina Vaadiki Gaddi Parakane Andisthe
    What A Joke What A Joke What A Joke What A Joke
    Haalahalame Mingina Vaadiki Cola Pepsi Konpisthe
    What A Joke What A Joke What A Joke What A Joke
    Manly Pojulu Madhura Walklu Magic Chupulu Naa Sirulu
    Olle Kalluga Mella Mellaga Nolle Vippara Chuparulu
    Abaala Gopalam Mecheti Monaganni
    Teluginti Karamtho Mamakaranne Ruchi Chusina Chinnonni
    Kuchipudikaina Dhiranana Kungfulakaina Thakadhimi
    Cat Walk Kaina Shananana Denikaina Ready Denikaina Ready

    Saptha Samudraleedina Vaadiki Pilla Kaluve Edurosthe
    What A Joke What A Joke What A Joke What A Joke
    Chandramandalam Ekkina Vaadiki Chintha Chettune Chupisthe
    What A Joke What A Joke What A Joke What A Joke
    Vaadi Vediga Aadi Paadithe Vedaipovunu Mee Mathulu
    Pota Potiga Pogaru Chupithe Naake Vachunu Bahumathulu
    Rehaman Sangeetham Maha Baaga Vinnonni
    Mee Kaaki Kuthalakaina Chethalu Chupe Sarada Unnonni
    Denikaina Ready Denikaina Ready

    రిప్లయితొలగించండి