చిత్రం: ఆవిడే శ్యామల (1999)
రచన: డి. నారాయణ వర్మ
గానం: K. J. యేసుదాస్
సంగీతం: మాదవపెద్ది సురేష్ చంద్ర
పల్లవి :
ఓం కార రూపాన శబరిమల శిఖరాన
కొలువున్న అయ్యప్ప దీక్ష
ఓం కార రూపాన శబరిమల శిఖరాన
కొలువున్న అయ్యప్ప దీక్ష
శార్దూల వాహనడు మణికంఠ మోహనడు
కరుణించి కావగ దీక్ష నియమాల మాలతో దీక్ష
ఓం కార రూపాన శబరిమల శిఖరాన
కొలువున్న అయ్యప్ప దీక్ష
చరణం:1
కామము క్రోధము లోభాలు కరిగించు
నెయ్యాభిషేకాల దీక్ష
కామము క్రోధము లోభాలు కరిగించు
నెయ్యాభిషేకాల దీక్ష
శాంతస్వభావాలు సౌఖ్యాలు కలిగించు
మండల పూజల దీక్ష
ఓ దర్మ శాస్త ఓ అభయ హస్త
ఇహపరము తరయించు
ముక్తి ఫల దీక్ష
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
చరణం:2
అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా
అయ్యప్ప కనిపించు యాత్ర
అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా
అయ్యప్ప కనిపించు యాత్ర
పదునెనిమిది మెట్లు ఎక్కగా మోక్కగా
కోట్లాది పాదముల యాత్ర
పంబనది యాత్ర పరమాత్మ యాత్ర
ఇరుములను బాపగా ఇరుముడుల యాత్ర
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
చరణం:3
ఓం కార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష శార్దూల వాహనడు మణికంఠ మోహనడు కరుణించి కావగ దీక్ష నియమాల మాలతో దీక్ష స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి