14, డిసెంబర్ 2024, శనివారం

Bobbili Simham : Edu Ela Vesina Song Lyircs (ఈడు ఈల వేసినా నీకు గాలమేసినా)

చిత్రం: బొబ్బిలి సింహం (1994)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

సంగీతం: ఎం.ఎం. కీరవాణి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

ఈడు ఈల వేసినా నీకు గాలమేసినా కౌగిలింత లాగ వచ్చి కన్ను గొట్టు ఆకలెంత ఉంటె అంత ముద్దు పెట్టు ఈడు ఈల వేసిన సోకు పూలు పూసినా కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు ఎంత కాలు జారినా సంతకాలు మారునా వొంగుతున్న అందమే తొంగి చూడనా పగ్గమెంత వేసిన పక్క దున్నుడాగునా వొంగ తోట కాపునే తుంచి ఇవ్వనా కంచి పట్టు చీరలోన పొంచి ఉన్న పొంగులన్ని గంజి పెట్టి పంచకిస్తే ఎహెయ్ ఈడు ఈల వేసినా నీకు గాలమేసినా కౌగిలింత లాగ వచ్చి కన్ను గొట్టు ఆకలెంత ఉంటె అంత ముద్దు పెట్టు ఈడు ఈల వేసిన సోకు పూలు పూసినా కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు

చరణం 1:

పరువమే ఇరుకమ్మో కొరికితే చెఱుకమ్మో తలుకైన తార ఒక్క సారా చాలదెట్టమ్మో వయసులో వలపయ్యో మనసుకే గెలుపయ్యో విరి పాన్పు వీర వన్స్ మోర చాలులేవయ్యొ తీస్తుంటే నువ్వు పక్క పాపిడీ - హాయ్ హాయ్ కూస్తుందే గువ్వ అర్ధ రాతిరి - హాయ్ హాయ్ చేస్తుంటే నువ్వు పైట దోపిడీ - హొయ్ హొయ్ అవుతుంది అందమంత ఆవిరి - హొయ్ హొయ్ పెంచలయ్య కోన కాడ కంచలన్ని చేను మేస్తే పట్టు పావడాలు పెట్టి ఎహెయ్ ఈడు ఈల వేసిన సోకు పూలు పూసినా కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు ఈడు ఈల వేసినా నీకు గాలమేసినా కౌగిలింత లాగ వచ్చి కన్ను గొట్టు ఆకలెంత ఉంటె అంత ముద్దు పెట్టు

చరణం 2:

పెదవిలో సుగరయ్యె పొదలకే పొగరయ్యో చలి సందెవేళ సంకు రాత్రి చేసి పోవయ్యో చిలిపి నా చిలకమ్మో వలపులో అలకమ్మో సిరిమల్లె పూల సిగ్గు రాత్రి వచ్చి పోవమ్మో చూస్తుంటే వాలు జల్ల అల్లిక - హాయ్ హాయ్ రాస్తావు కొత్త కాళిదాసుగా - హాయ్ హాయ్ చూస్తుంటే కోల కళ్ళ కోరిక - హొయ్ హొయ్ లేస్తుంది ఈడు లేడి వేడిగా - హొయ్ హొయ్ నల్ల నల్ల కోన లోన నారు మల్లు వేసుకున్న పైట చాటు పంట నీది ఎహెయ్ ఈడు ఈల వేసినా నీకు గాలమేసినా కౌగిలింత లాగ వచ్చి కన్ను గొట్టు ఆకలెంత ఉంటె అంత ముద్దు పెట్టు ఈడు ఈల వేసిన సోకు పూలు పూసినా కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి