చిత్రం: కొండవీటిరాజా(1986 )
రచన:
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల
సంగీతం: కె. చక్రవర్తి
పల్లవి:
కొమ్మలకి కోయిలకి పాటలకి పల్లవికి
కొమ్మ కోన సందిట్లోన పెళ్ళి
రాగలన్ని కత్నాలంట తాళలన్ని మేళాలంట
ముద్దు ముద్దు పండె వేల తాంభులాలంటా
కొమ్మలకి కోయిలకి పాటలకి పల్లవికి
కొమ్మ కోన సందిట్లోన పెళ్ళి
బంతి పువ్వు బాజాలంట మంచి గంధం మర్యాదంట
ప్రేమ ప్రేమ కలిసె జంట పేరంటాలంట
చరణం 1:
గోరు వెచ్చ యిడొచ్చింది గోరింటకుల్లో
ఆకుపచ్చ తోడిస్తావ వెలుగు నీడల్లో
బుగ్గ చుక్కె నాకు పుట్టు మచ్చ
వాలు చూపె నాకు వేగు చుక్క
గజుల్తొ దీవించు ముందె తిని
జాజులతొ ఒడించు ప్రతి రాత్రిని
పెరాలలొ గులాబిలె విచ్చె వేలల్లో
నరాలలొ చలి స్వరం వచ్చె వేలల్లో
చరణం 2:
వెన్నెలంత నిండాలంట వెండి మట్టెల్లో పొద్దులన్ని పండాలంట పెట్టె బుట్టల్లో కాలికెస్తే ఏడు అదుగులంటా వేలికేస్తే వేయి జన్మలంట పల్లకిలో తలవంచె వయ్యారము పానుపులొ తల యెత్తె శ్రుంగారము క్షనాలకై యుగాలనె దాతె వేలల్లో సగం సగం సరాగమె సాగె వేలల్లో కొమ్మలకి కోయిలకి పాటలకి పల్లవికి కొమ్మ కోన సందిట్లోన పెళ్ళి బంతి పువ్వు బాజాలంటట్లోన పెళ్ళి తాళలన్ని మేళాలంట ప్రేమ ప్రేమ కలిసె జంట పేరంటాలంట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి