చిత్రం: రాజా విక్రమార్క (1990)
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల
సంగీతం:రాజ్-కోటి
పల్లవి:
ఆనాటి నుండి ఈనాటి వరకు నీమీద నాకు కన్నయ్యో..ఓఓఓఓఓఓ కడవెత్తి పోసుకున్నా..నీ పేరు చెప్పి పడుచేటి కొత్త నీరు..నీ తస్సదియ్యా నడుమెత్తు కట్టుకున్నా..నాగుట్టుఇప్పి పరువాల పట్టుచీర..నీ జిమ్మదీయా చలిగాలి తాకుతుంటే..తబ్బిబ్బో తబ్బిబ్బో ఓ పట్టు పట్టకుంటే..ఓయబ్బో ఏందబ్బో కందిపోయే కన్నేబుగ్గ..పుచ్చుకోరా పూలమొగ్గ మోచేతి నుండి మోకాలి వరకు నీ మొహనాలు..మోతమ్మో..ఓఓఓఓఓ గొడుగెత్తి పట్టుకుంటే..నీ గుమ్మసోకు గురి మీద బొమ్మలాడే..ఓ యమ్మలక్క గొడవేదో చేసుకుంటే..నీ లేతఈడు గుడిలోన చెమ్మలాడే..దిన్ తస్సాచక్క వాటేసుకుంటే ఒళ్ళు..ఓయబ్బో హాయబ్బో కాటేసుకున్న ముద్దు..ఎందబ్బో ఎందేబ్బో పచ్చినమ్మ పచ్చగుంట..పంచుకుంటా పక్కనిండా చరణం::1 హత్తుకుంటే నాకళ్ళే..నీచేత నీచేత ఒత్తుకుంటే నీ ఒళ్ళే హైలెస్సో హైలెస్సా కన్నె అందాలే కావాలా..ఆఆ ఎన్ని అందాలో ఈవేళా..ఆ సందేళ ఎన్నెట్లో చాపేసి కూసుంటా సరదాల విందేసి నీతోనే తొంగుంటా అద్దరేతిరి అత్తకొడకా ముట్టుకుంటే ముక్కుపుడకా మురిసి మెరిసి పోయే గొడుగెత్తి పట్టుకుంటే..నీ గుమ్మసోకు గురి మీద బొమ్మలాడే..ఓ యమ్మలక్క చరణం::2 చెప్పరాని మాటేదో చెప్పేశా చేసేశా తప్పుగాని తప్పేదో దాటేశా దాటేశా ఏమి దాచావో చెప్పాలా..ఆఆ ఎన్ని దోచావో ఈవేళా..ఆ పసివన్నె పందిట్లో నా..ముసినవ్వు ముత్తైదా సిసలైనా చీకట్లో..నీకసిబొట్టు నాదేగా రంభలూరీ రామచిలకా..రాతిరింత పాడిగిలక పలికె వద్దకు రావే..ఆ కడవెత్తి పోసుకున్నా..నీ పేరు చెప్పి పడుచేటి కొత్త నీరు..నీ తస్సదియ్యా గొడవేదో చేసుకుంటే..నీ లేతఈడు గుడిలోన చెమ్మలాడే..దిన్ తస్సాచక్క చలిగాలి తాకుతుంటే..తబ్బిబ్బో తబ్బిబ్బో కాటేసుకున్న ముద్దు..ఎందబ్బో ఎందేబ్బో కందిపోయే కన్నేబుగ్గ..పుచ్చుకోరా పూలమొగ్గ గొడుగెత్తి పట్టుకుంటే..నీ గుమ్మసోకు గురి మీద బొమ్మలాడే..ఓ యమ్మలక్క..ఆ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి