24, డిసెంబర్ 2024, మంగళవారం

Mr.Perfect : Light Theesko Song Lyrics (లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో)

చిత్రం: మిస్టర్ పర్ ఫెక్ట్(2006)

రచన: రామ జోగయ్య శాస్త్రి

గానం: బాబా సెహగల్, మురళి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 


పల్లవి :

బావా ఎప్పుడు వచ్చితి నీవు వచ్చి ఏమి పీకితి నీవు ఎంటలా గుంట నక్కలా చూస్తున్నావు  ఎవడబ్బ సొమ్మని నీ భావ ఇంత తగలేసి  ఈ సంగీతు పెట్టాడనుకున్నావు  వెళ్ళి వాణ్ణి లేపు వీడ్ని లేపు పందిట్లో పుట్టించు ఊపు... ఓరె ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు  తమ తమ పనులకు అతుక్కు పోయే హే గల గల గల గల గలాట్ట లేక  విల విల విల విల దిల్ తరుక్కుపోయే కంప్యూటర్లు మూసేయి సెల్ ఫోన్స్ తీసి దాచేయి వెళ్ళింట్లోకివన్ని దేనికోయ్ మైండ్ బ్లాక్ చేసేయ్ ఆలోచనలు మనేయ్ మ్యారేజే ని ద్యాసేయ్ ఫస్ట్ గెస్ట్ లా నువ్వు నడుచుకో ఏమంటాడురా లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీస్కో ఓరె ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు  తమ తమ పనులకు అతుక్కు పోయే హే గల గల గల గల గలాట్ట లేక  విల విల విల విల దిల్ తరుక్కుపోయే

చరణం: 1 :

బడ్లోకెళ్ళి పాఠం వింటాం గుడ్లోకెళ్లి పూజలు చేస్తాం  ఆఫీస్ అయితే డ్యూటీ చేస్తాం మరి పెళ్ళింట్లోనే ఎంజాయ్ చేస్తాం అరె ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం  అన్నట్టుంటే ఎట్లా పెళ్ళిలో సావాసం సంతోషం పెంచే అవకాశం  కళ్యాణం అనుకుంటే  నిన్ను నువ్వు నలుగురితో కలుపుకో లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీస్కో

చరణం: 2 :

నీతో స్నేహం అరె నాకేం లాభం అనేంత లాగా మారింది లోకం నువ్వు మౌనం అరె నేను మౌనం మనసు మనసు మరింత దూరం అక్కా పిన్ని బాబాయ్ బుజ్జి బాబా చెల్లాయ్  చుట్టూరా చుట్టాలే చూసుకో ఇది డైలీ సీరియల్ కాదోయ్ మళ్ళి మళ్ళి రాదోయ్ ఈ ఒక్క రోజు కొంచం  నీ బిజీ టైం బంధువులకు ఇచ్చుకో లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీస్కో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి