చిత్రం: మిస్టర్ పర్ ఫెక్ట్(2006)
రచన: బాలాజీ
గానం: M.L.R కార్తికేయ, అనిత
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి :
ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే
భల్లు భల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే
వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే
దినక్ దిన...
హో డోల్ డోల్ డోల్ భాజే
సంబరాలు సాధి రోజే
మంతనాలు పెత్తనాలు చేస్తు
పెద్ద వాళ్ళు వేసే పెళ్ళి రూట్ లే
డోల్ డోల్ డోల్ భాజే
డోలి మీద రాణి రాజే
చందనాలు కంకణాలు మారే
ఉంగరాలు చేరే పెళ్ళి పీటలే
మేడ్ ఫర్ ఈచ్ అధర్ వీళ్లు అని
నూరేళ్లు హాయిగ గడపమని
వేదాలు మంత్రాలు వాద్యాలు గానాలు
నింగి నేల ఏకం చేసి జనాలు జిగేలు మనాలిలే
ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే
భల్లు భల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే
వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే
చరణం: 1 :
ఓ కొంటె పిల్ల సిగ్గులన్ని ఓ హో హో
నేలమీద ముగ్గులాయే ఆ హా హా
టింగు రంగడల్లే బావ కొంగుపట్టు వేళ ఉంది
వేలు కాస్త పైకి ఎత్తవే
రామ సక్కనోడు లెండి ఓ హో హో
భామ వంక చూడడండి ఆ హా హా
రాయభార మెందుకండి
రాసివుంచి నాడు లెండి
గుండెలోన చోటు సీతకే
చూపులే మాటలై
మరి కవితలు రాయవ
ప్రేమ దారి పెళ్ళి లోనే
ఆటవుతుంది పాటవుతుంది
మనసులు కలిపే చోటవుతుంది
ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే
భల్లు భల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే
వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే
చరణం: 2:
కళ్ళలోని ఆశలన్ని ఓ హో హో నిన్ను చేరి తీరిపోయే ఆ హా హా కోరి కోరుకున్న నాకు తోడు నీడగుంటనంటు ఒట్టు పెట్టి చెప్పవే మరి అహ గుండెలోనె కోట కట్టి ఓ హో హో ఊపిరంత నీకు పోసి ఆ హా హా అందమైన బొమ్మ చేసి మూడు ముళ్ళు మంత్రమేసి ఏలుకుంట నిన్ను రాణిలా నీ జతే ఓ వరం కోటి కళలకు కానుక లోకమంత మాయచేసి నువ్వు నేను మిగిలుండాలి యుగాలు క్షణాలు అయేట్టుగా ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే భల్లు భల్లు మని ఢమరుక మోగే జిల్లు జిల్లు మను వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరుమంటు కదిలి పండగల్లే పెళ్ళిచేయు సందడులే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి