చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
రచన: అనంత శ్రీరామ్
గానం: దీపు, శ్రావణి
సంగీతం: కళ్యాణి మాలిక్
పల్లవి:
అతడు: ఏమిటీ హడావిడి ఎదల్లోన ఎందుకీ హరీబరీ నరాల్లోన లోపలీ తుఫానిలా షురూ అయినా చప్పుడేం ఉండదే పైపైనా ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన ఎందుకీ హరీబరీ నరాల్లోన లోపలీ తుఫానిలా షురూ అయినా చప్పుడేం ఉండదే పైపైనా చరణం-1:
అతడు: ఓ సమస్యనీ అనేంత scene ఉన్నదా దీనికీ ఈ అవస్థనీ భరిస్తు దాచేయడం దేనికీ ఆమె: అలా అలా నువ్వింత తాకినా పరాకులో మరేమి చేసినా సరేననీ సరాసరీ surrender అవుతుంది ఈ సిగ్గు మైకంలో మౌనంగా ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన ఎందుకీ హరీబరీ నరాల్లోన అతడు: లోపలీ తుఫానిలా షురూ అయినా చప్పుడేం ఉండదే పైపైనా చరణం-2:
ఆమె: ఈ హుషారులో reverse gear ఏసినా ముందుకే ఈ మజాలలో others ఛీ కొట్టినా lite లే అతడు: ఇదే ఇదే romance పద్దతి ఇవ్వాళ్ళిలా గ్రహించమన్నది వయస్సులో లభించిన వరాన్ని waste అవ్వనీకంది కవ్వించే ఇబ్బంది అతడు: ఏమిటీ హడావిడి ఎదల్లోన ఎందుకీ హరీబరీ నరాల్లోన లోపలీ తుఫానిలా షురూ అయినా చప్పుడేం ఉండదే పైపైనా ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన ఎందుకీ హరీబరీ నరాల్లోన లోపలీ తుఫానిలా షురూ అయినా చప్పుడేం ఉండదే పైపైనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి