చిత్రం: పాండవ వనవాసం (1965)
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: పి. సుశీల
సంగీతం: ఘంటసాల
కృష్ణా! కృష్ణా! కృష్ణా! దేవా! )దీనబాంధవా! అసహాయురాలరా! కావరా ||2|| కాలుని అయినా కదనములోనా గెలువజాలిన నా పతులూ ||2|| కర్మ బంధము త్రెంచగలేక మిన్నకుండేరు స్వామి నినే మదిలో నమ్ముకొనేరా నీవే నా దిక్కు రారా!! ||దేవా|| మకరిపాలై శరణము వేడిన కరిని కాపాడినావే ||2|| హిరణ్యకశిపు తామసమణచి ప్రహ్లాదు రక్షించినావే కుమతులు చేసే ఘొరమునాపి ||౨|| కులసతి కాపాడలేవా|| దేవా|| గోవిందా...! గోపీ జనప్రియా! శరణాగత రక్షకా! పాహిమాం పాహి! పాహి! కృష్ణా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి