Pandava Vanavaasam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pandava Vanavaasam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, డిసెంబర్ 2024, శనివారం

Pandava Vanavaasam : Daaruni raajya sampada slokams

చిత్రం: పాండవ వనవాసం (1965)

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

గానం:

సంగీతం:


ఉత్పలమాల భరనభభరవ ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం భోరుని జోరు దేశమున నుండగబిల్చిన యిద్దురాత్ము దు ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భ గ్నోరుతరోరు జేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్! " మత్తేభం సభరనమయవ కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్!

Pandava Vanavaasam : Deena bandhava asahaayuraalini song lyrics (కృష్ణా! కృష్ణా! కృష్ణా!)

చిత్రం: పాండవ వనవాసం (1965)

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

గానం: పి. సుశీల

సంగీతం: ఘంటసాల



కృష్ణా! కృష్ణా! కృష్ణా! దేవా! )దీనబాంధవా! అసహాయురాలరా! కావరా ||2|| కాలుని అయినా కదనములోనా గెలువజాలిన నా పతులూ ||2|| కర్మ బంధము త్రెంచగలేక మిన్నకుండేరు స్వామి నినే మదిలో నమ్ముకొనేరా నీవే నా దిక్కు రారా!! ||దేవా|| మకరిపాలై శరణము వేడిన కరిని కాపాడినావే ||2|| హిరణ్యకశిపు తామసమణచి ప్రహ్లాదు రక్షించినావే కుమతులు చేసే ఘొరమునాపి ||౨|| కులసతి కాపాడలేవా|| దేవా|| గోవిందా...! గోపీ జనప్రియా! శరణాగత రక్షకా! పాహిమాం పాహి! పాహి! కృష్ణా!


Pandava Vanavaasam : Himagiri sogasulu Song Lyrics (హిమగిరి సొగసులు)

చిత్రం: పాండవ వనవాసం (1965)

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

గానం: పి. సుశీల

సంగీతం: ఘంటసాల


ఆ ఆఆ హా 
ఆ ఆ హిమగిరి సొగసులు.. మురిపించును మనసులు
హిమగిరి సొగసులు.. మురిపించును మనసులు 
ఆపావె పాదు..
హిమగిరి సొగసులు.. మురిపించును మనసులు
హిమగిరి సొగసులు.. మురిపించును మనసులు 
చిగుంచునేవొ ఎవొ ఊహలు

హిమగిరి ..

యోగులైన మహ భొగులైన మనసుపడె మనొగ్న సీమ
సురవరులు సరాగల చెరుల ..
కలసి సొలసె అనురాగ సీమ

హిమగిరి..

ఈ గిరినే ఉమా దేవి హరుని సేవించి తరించినెమొ
సుమసరులు రతి దెవి చెరి ..
కెలి కెలి లాలించెనెమొ..
హిమగిరి..