14, డిసెంబర్ 2024, శనివారం

Rudranetra : L Ante O Ante Song Lyrics (L అంటే O అంటే V అంటే E అంటే)

చిత్రం: రుద్రనేత్ర (1989)

సంగీతం: ఇళయరాజా

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి :

L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే నువ్వంటే నేనంటే ఓ జంటే నీవెంటే నేనుంటా మోజుంటే వద్దన్నా ముద్దంటా వలపుంటే సై అంటే సై అంటే సయ్యాటే L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే చరణం: 1

వస్తే రమ్మంటా వయసే తెమ్మంటా వాలు పొద్దుల పూట నేనే కన్నంటా నువ్వే చూపంటా పేలనీ తొలి తూటా అరె గుట్టే నాదంటా గురిలో వుందటా ఆడనా చెలి వేట గువ్వే నేనంట గుబులే నాదంటా గూటికే రమ్మంటా ఈ జోరులో... ఓ.. ఈ జోరులో చలాకి అందాలు ముద్దడితే ముచ్చట జోహారని పెదాల ఎంగిల్లు అందించనా ఇచ్చట ఆ... కౌగలింతకే కన్నె తాపాలూ చెల్లంటా గట్టి తాకిడి ఏదో సాగింది లెమ్మంటా ఆమాటే నువ్వంటె నేనింటే ... కొట్టిందిలే గంట L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే చరణం: 2

సోకే నాదంటా సొత్తే నీదంట దోచుకో మరి వాటా పువ్వే నువ్వంటా తొడిమే నేనంటా తూచనా చెలి కాటా ఏరే నేనంటా నీరే నీవ్వంటా ఏకమై పదమంటా నీతో నేనుంటే మోతే మోతంటా చేరుకో పొదరింట ఈ ఊపులో... ఓ... ఈ ఊపులో గులాబి గుప్పెళ్ళు విప్పెయ్యనా ఇచ్చటా అరే ఈ కైపులో వరించి వత్తిళ్ళు పెంచెయ్యనా అచ్చటా చుక్కలాడితే ఉక్క పోసేదే ప్రేమంటా గుట్టు చప్పుడై గుండె లాగింది రమ్మంటా ఆమాటే నువ్వంటే నేనింటే కొట్టిందిలే గంట L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే నువ్వంటే నేనంటే ఓ జంటే నీవెంటే నేనుంటా మోజుంటే L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే S S S లే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి