RudraNetra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
RudraNetra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, డిసెంబర్ 2024, శనివారం

Rudranetra : L Ante O Ante Song Lyrics (L అంటే O అంటే V అంటే E అంటే)

చిత్రం: రుద్రనేత్ర (1989)

సంగీతం: ఇళయరాజా

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి :

L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే నువ్వంటే నేనంటే ఓ జంటే నీవెంటే నేనుంటా మోజుంటే వద్దన్నా ముద్దంటా వలపుంటే సై అంటే సై అంటే సయ్యాటే L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే చరణం: 1

వస్తే రమ్మంటా వయసే తెమ్మంటా వాలు పొద్దుల పూట నేనే కన్నంటా నువ్వే చూపంటా పేలనీ తొలి తూటా అరె గుట్టే నాదంటా గురిలో వుందటా ఆడనా చెలి వేట గువ్వే నేనంట గుబులే నాదంటా గూటికే రమ్మంటా ఈ జోరులో... ఓ.. ఈ జోరులో చలాకి అందాలు ముద్దడితే ముచ్చట జోహారని పెదాల ఎంగిల్లు అందించనా ఇచ్చట ఆ... కౌగలింతకే కన్నె తాపాలూ చెల్లంటా గట్టి తాకిడి ఏదో సాగింది లెమ్మంటా ఆమాటే నువ్వంటె నేనింటే ... కొట్టిందిలే గంట L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే చరణం: 2

సోకే నాదంటా సొత్తే నీదంట దోచుకో మరి వాటా పువ్వే నువ్వంటా తొడిమే నేనంటా తూచనా చెలి కాటా ఏరే నేనంటా నీరే నీవ్వంటా ఏకమై పదమంటా నీతో నేనుంటే మోతే మోతంటా చేరుకో పొదరింట ఈ ఊపులో... ఓ... ఈ ఊపులో గులాబి గుప్పెళ్ళు విప్పెయ్యనా ఇచ్చటా అరే ఈ కైపులో వరించి వత్తిళ్ళు పెంచెయ్యనా అచ్చటా చుక్కలాడితే ఉక్క పోసేదే ప్రేమంటా గుట్టు చప్పుడై గుండె లాగింది రమ్మంటా ఆమాటే నువ్వంటే నేనింటే కొట్టిందిలే గంట L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే నువ్వంటే నేనంటే ఓ జంటే నీవెంటే నేనుంటా మోజుంటే L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే S S S లే


18, అక్టోబర్ 2024, శుక్రవారం

Rudranetra : Khajuraholo Kasi Prema Song Lyrics ( ఖజరహోలో కసి ప్రేమ..)

చిత్రం: రుద్రనేత్ర (1989)

సంగీతం: ఇళయరాజా

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

M: ఖజరహోలో కసి ప్రేమ.. F: ఆదరహోలె తొలి ప్రేమ M: కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా .. F:చిక్కని ముద్దు చెక్కెర తింటే సపోటా .. M: చుక్కల వేళ కిక్కురు మంటే లాటా.. F:పుపోదరింటా నీ ఎదరుంట పదంటా

చరణం 1:

F:చిరంజీవ అంటూ నిన్నే పెదాలంటగా సుఖీబవా అంటూ నీతో జతే కోరగా...

M:నీలేత అందాలు నన్నల్లుకున్న వేళ.. కౌగిళ్ళతో థాంక్స్ చెప్పెయనా F: నీ బాహు బందాలు నన్నడుకున్న వేళ.. లిప్స్ తో చిప్సు ఇచ్చెయన

M: పుట్టిందే.. నేను నీకోసం

F: పూసిందీ.. పువ్వు నీకోసం

M:శిల్పలెన్నో ఉయ్యాలుగే నీ రూ. F:మన్మధ నేత్ర నీకే ఇస్తా వయ్యారాలు ఖజరహో లో కసి ప్రేమ..

M:కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా .. F:చిక్కని ముద్దు చెక్కెర విందు సపోటా .. M:చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా .. F:పుపోదరింటా నీ ఎదురుంటా పదంటా..

చరణం 2: M:హే.. వసంతాల పూల గాలి ఎదే మీటగా అజంతాల రేకలెన్నో ఒడే చేరగా F: అక్షింతలే చల్లే ఆకాశ తారలమ్మ.. నా చేతి గోరింట ముద్దెట్టుకో

M: నా కంటిలో దూరే చాటు జాబిలమ్మ.. నీ లుక్సు తో దాన్ని జోకోట్టుకో F: ఇచ్చాగా... ప్రేమ తాంబూలం M: తెచ్చాగా... కొత్త శృంగారం F: దాహాలన్ని మేఘలయ్యే ఆషాడం M: కన్నుల్లోనే వెన్నెల్లుగే కార్తికల M: ఖజరహోలో కసి ప్రేమ..

F: ఆదరహోలె తొలి ప్రేమ M:కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా .. F:చిక్కని ముద్దు చెక్కెర విందు సపోటా .. M:చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా ..

F:పుపోదరింటా నీ ఎదురుంటా పదంటా.. M: ఖజరహో లోఓ ఓ ఓ ఓ ఓ...

30, మే 2021, ఆదివారం

Rudranetra : Andham Ivvu Adivaramu Lyrics(అందమివ్వు ఆదివారము)

చిత్రం: రుద్రనేత్ర (1989)

సంగీతం: ఇళయరాజా

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


అందమివ్వు ఆదివారము సొంతమవ్వు సోమవారము ప్రేమవారము పెదవి చాటుగా ముద్దులమ్మ మూట కాస్త దోచుకోనా ముద్దువారము మెత్తమెత్తగా మూడుముళ్ల ముచ్చటంత ఆడుకోనా లవ్వు చెయ్యి లక్ష్మి వారము చుట్టమవ్వు శుక్రవారము నిషాకి క్రేజీ - నా బాకీ ఈజీ

నైస్ గౌన్ వేసుకున్న రాజహంస మల్లెపూల బాణమేసే సూటు బూటు వేసుకున్న చందమామ చూపుతోనే గాలమేసే పాప్ డాన్సు మీద రొమాన్స్ పాట పడినట్టు పట్టు తప్పకుండ ఫలాన చిందులేసుకుంట బ్యాగి ప్యాంటు మీద చలాకి షర్ట్ వేసినట్టు జంట కట్టి నేను జవాబు నీకు ఇచ్చుకుంట ఈ ఎడారి బీచులో ఎలాకిలా అందమంతా ఆరవేసుకో ఆపినా ఆగునా సింగపూరు సోకులన్ని దొంగిలించుకున్న హేలలో అందమివ్వు ఆదివారము సొంతమవ్వు సోమవారము సౌత్ ఈస్ట్ ఏషియాకి షైరుకెళ్ళి పాడుకుంటే మోత మోత టూటీ ఫ్రూటి కోస్టు వైపు టూరుకెళ్ళి ఆడుకుంటే జంట ఈత ఏ బి సీ ల నాడే వేడెక్కి నడుము తాకుతుంటే ఎక్స్ వై ల దాకా నీ సెక్స్ నేను పంచుకుంటా ఓనమాల నాడే నీ ఒంపులన్ని రాసినట్టు శోభనాలు కూడా నా చూపుతోనే చేసుకుంట నీ మనస్సు చల్లనీ మలేసియా దాని నీడ చాలులే ప్రియా రేగితే ఆగదు సెంబవాంగు రంభతోటి సాగుతున్న రాసలీలలో అందమివ్వు ఆదివారము సొంతమవ్వు సోమవారము ప్రేమవారము పెదవి చాటుగా ముద్దులమ్మ మూట కాస్త దోచుకోనా ముద్దువారము మెత్తమెత్తగా మూడుముళ్ల ముచ్చటంత ఆడుకోనా లవ్వు చెయ్యి లక్ష్మి వారము చుట్టమవ్వు శుక్రవారము నిషాకి క్రేజీ - నా బాకీ ఈజీ

Rudranetra : Ek Dho Teen Song Lyrics(ఏక్ దో తీన్ సఖి ప్రియా)

చిత్రం: రుద్రనేత్ర (1989)

సంగీతం: ఇళయరాజా

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా అరె జానేదో యార్ ఏ దునియా కో తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో అరె ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా చాటు తెరచాటు వయసంటూ తగిలాకే యదంటూ నీలో కలిగాకే నైటు తొలినైటు మనసంటూ కలిశాకే సైటే గురిచూసి విసిరాకే పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు తాజాగా రోజాలా మరీ మరీ మరిగిన వలపుల ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా అరె జానేదో యార్ ఏ దునియా కో తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో చాటు ఒడిదాటు వలపుల్లో మునిగాకే కరెంటు నీలో రగిలాకే ఫైటే మన రూటు జత ఉంటూ నడిచాకే చాటే అలవాటై ముదిరాకే వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం హ్యాపీగా హాబీగా సరాసరి పద మరి ఛెలో ఛెలో ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా అరె గోలీ మార్ దో ఏ దునియా కో తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో హా హా ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా