చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (2024)
రచన: అనంత శ్రీరామ్
గానం: భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
పల్లవి :
ఊ ఊ ఊ ఊ ఊ ఊ… ఏయ్, నా లైఫులోనున్న ఆ ప్రేమ పేజీ తియ్‍నా, (తియ్‍నా) పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా, (మీనా) ట్రైనర్‍గా నేనుంటే, ట్రైనీగా వచ్చిందా కునా వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళలోన చిత్రంగా ఆ రూపం… చూపుల్లో చిక్కిందే మత్తిచ్చే ఓ ధూపం ఊపిర్లో చల్లిందే ఓ యే ఓ… (ఓ యే ఓ) ఓ యే ఓ… (ఓ యే ఓ)
కాకిలా తోటల్లో… కోకిల్లే కూసాయే లాఠీలా రెమ్మల్లో… రోజాలే పూసాయే మీను… డింగ డింగ డింగ డింగ్ మీను… డింగ డింగ డింగ డింగ్ మీను రింగ డింగ డింగ డింగ్ ఓలే ఓలే…
ఫోన్‍లో… టాకింగ్ టాకింగ్
లాన్‍లో… వాకింగ్ వాకింగ్
బ్రెయిన్‍లో… స్టార్ట్ అయిందే
నా మీద లైకింగ్…
చరణం:1
శనివారాలైతే… (శనివారాలైతే) సినిమా హాల్లోనా… (సినిమా హాల్లోనా) సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్‍లోన… సాయంత్రం అయితే గప్‍చుప్ స్టాల్‍లోన తెల తెలవారే గుడ్ మార్నింగ్‍కై వెయిటింగ్ తప్పేనా? కలిసి తిరిగిన పార్కులు ఎనెన్నో కలిపిన మాటలు ఇంకెన్నో మాటలు కలిపే తొందరలోనే ప్రేమలు ముదిరాయే…. బేబీ… టింగ రింగ రింగ రింగ్ బేబీ… టింగ రింగ రింగ రింగ్ బేబీ… రింగ డింగ డింగ డింగ్ ఓ ఓ ఓ… డైలీ… స్మైలింగ్ స్మైలింగ్ గాల్లో… తేలింగ్ తేలింగ్ మీటింగ్ కాలేదంటే మిస్ అయిన ఫీలింగ్… బా…? ఊ..! ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయ్ కదా, అలాంటివేమన్నా..?? ఎందుకుండవే భాగ్యం..! ఆ రోజు ఫెబ్రవరీ…. 14th ఫోర్టీన్థ్… అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము, కూసింత గుట్టుగా కలుసుకున్నామెహే.. ఇప్పటికీ ఆ మూమెంట్ తలచుకుంటే వణుకొచ్చేత్తాంది.] చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిసాయే తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే… ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే ఉరుకుతు ఉండే తలపులనేమో బిడియములాపాయే అడుగు అడుగు ముందుకు జరుపుకొని ఒకరికి ఒకరము చేరువై… ఊపిరి తగిలేటంతగా ముఖములు ఎదురుగా ఉంచామే… ముద్దు పెట్టేశావా బా…? లేదే భాగ్యం… తొలిముద్దు భాగ్యం నీకే దక్కింది. చాల్ చాల్లే…] బావ టింగ డింగ డింగ డింగ్ బావ టింగ డింగ డింగ డింగ్ బావ టింగ డింగ డింగ డింగ్ హా ఆ ఆ… బావ… నీదాన్నే నేను బావ… నిన్నొదిలి పోను బావ… నీ లవ్ స్టోరీకి పెద్ద ఫ్యానయ్యాను… ఓ ఆకాశమై…. నే వేచుండగా ఓ జాబిల్లిలా… తానొచ్చిందిగా గుండెలో, ఓ ఓ నిలిచే జ్ఞాపకం మీనా…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి