చిత్రం: సూపర్ పోలీస్ (1994)
రచన: సాహితీ
గానం: మనో, కె.యస్.చిత్ర
సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్
పల్లవి :
ముక్కాంబే ముక్కాంబే ముందు సోకే చూస్తే ముక్కాంబే
వెనకే చూస్తే ముక్కాంబే ఇక కునుకే రాదు ముక్కాంబే
ముక్కాంబే ముక్కాంబే ముందు సోకే చూస్తే ముక్కాంబే
వెనకే చూస్తే ముక్కాంబే ఇక కునుకే రాదు ముక్కాంబే
ముక్కాంబే ముక్కాంబే ముందు సోకే చూస్తే ముక్కాంబే
వెనకే చూస్తే ముక్కాంబే ఇక కునుకే రాదు ముక్కాంబే
చుమ్మా చుమ్మా ఏవూరి పిల్ల ఇదిరో
యమ్మ యమ్మ లవ్వూరి పిల్ల కదరో చుమ్మా చుమ్మా సై అంటూ కన్ను కొట్టరో
కన్నెదాన్ని చిన్నదాన్ని వన్నెబుగ్గ గిల్లమాకు ముక్కాంబే ముక్కాంబే నువ్వు కలలో కొస్తే ముక్కాంబే పైటే నాకు ముక్కాంబే యదపైన ఉండదు ముక్కాంబే
ముక్కాంబే ముక్కాంబే నువ్వు కలలో కొస్తే ముక్కాంబే పైటే నాకు ముక్కాంబే యదపైన ఉండదు ముక్కాంబే
చరణం: 1 ట్యూషన్ అంటూ సాకెట్టి ఫ్యాషన్ డ్రెస్ లో నువ్వొచ్చి సెక్సీ బుక్స్ తిరగేస్తే
అది లవ్లీ ముక్కాంబే రెజ్లింగ్ అంటూ వంకెట్టి డ్రిజ్లింగ్ లోన నను చూసి మజ్లింగ్ ఆట లాడేస్తే
అది జాలీ ముక్కాంబే లిరిల్ అందాల మోడల్లా స్విమింగ్ సూటేస్తే ముక్కాంబే నడుము నురగల్లె చుట్టేస్తే అది కేజ్రీ ముక్కాంబే ముక్కాంబే ముక్కాంబే ముందు సోకే చూస్తే ముక్కాంబే
వెనకే చూస్తే ముక్కాంబే ఇక కునుకే రాదు ముక్కాంబే ముక్కాంబే ముక్కాంబే నువ్వు కలలో కొస్తే ముక్కాంబే
పైటే నాకు ముక్కాంబే యదపైన ఉండదు ముక్కాంబే చరణం: 2
చుమ్మా చుమ్మా ఏవూరి పిల్ల ఇదిరో యమ్మ యమ్మ లవ్వూరి పిల్ల కదరో సై అంటూ కన్ను కొట్టరో కన్నెదాన్ని చిన్నదాన్ని వన్నెబుగ్గ గిల్లమాకు ఫిషింగ్ రాడ్ చేపట్టి కిస్సింగ్ మూడ్ లో నువ్వొస్తే హుక్కే నాకు తగిలిస్తే
అది స్వీటీ ముక్కాంబే పిక్నిక్ అంటూ నేనొస్తే ఆపిల్ పళ్ళు నువ్విస్తే ఆడమ్ లాగ నే తింటే
అది ఫ్రూటీ ముక్కాంబే పవర్ కట్ ఐతే పార్టీలో లవ్ ఫ్యూసే వేస్తే ముక్కాంబే లిప్ షాకే ఇస్తే చీకట్లో అది నాటీ ముక్కాంబే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి