చిత్రం: అదృష్టవంతులు (1969)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల
పల్లవి:
హొ..హొ..హొ..హొహ్హొ..
హొ..హొ..హొ..హొహ్హొ..
పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్
పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా
పిల్ల మనసు మారిపోదురోయ్... పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్..
పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా
పిల్ల మనసు మారిపోదురోయ్...

చరణం 1:
మచ్చికైన పాల పిట్టను...ఓ.. రాజా.. నా... రాజా
మచ్చికైన పాల పిట్టను ...
వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్
మచ్చికైన పాల పిట్టను ...
వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్ నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్...
నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్...
ఔరౌరా... నీ రొమ్ము మీద పుట్టుమచ్చనోయ్... హొ..హొ..హొ..హ్హొ...హొ..హొ..హొ..హొ
పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్
పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా
పిల్ల మనసు మారిపోదురోయ్...
మచ్చికైన పాల పిట్టను ...
వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్
మచ్చికైన పాల పిట్టను ...
వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్ నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్...
నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్...
ఔరౌరా... నీ రొమ్ము మీద పుట్టుమచ్చనోయ్... హొ..హొ..హొ..హ్హొ...హొ..హొ..హొ..హొ
పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్
పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా
పిల్ల మనసు మారిపోదురోయ్...
చరణం 2:
డేగలాగా ఎగిరిపోతివోయ్...
నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్...
డేగలాగా ఎగిరిపోతివోయ్...
నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్... పాలలోన తేనె కలిసెనోయ్.....ఓ..రాజా..నా..రాజా
పాలలోన తేనె కలిసెనోయ్...
నేడే మన పరువానికి పండుగైనదోయ్... హొ..హొ..హొ..హొహ్హొ..హొ..హొ..హొ..హొ
పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్ పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా...
పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా..
పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా...
పడిన ముద్ర చెరిగిపోదురోయ్...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి