10, జనవరి 2025, శుక్రవారం

Balaraju bangaru pellam : Aaku Nee Kurra Gorintaaku Song Lyrics (ఆకు నీ కుర్ర గోరింటాకు)

చిత్రం: బాలరాజు బంగారు పెళ్ళాం (1997)

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి :

ఆమె :     ఆకు నీ కుర్ర గోరింటాకు పండిపోయే నాకు
               తాకు నే దాచుకున్న సోకు వేడి పూత రేకు
                కు కు కుక్కుర కుక్కు
                అరెయ్ నీకు నాకు వాటముగ పడ్డాది లోలాకు
అతడు : ఆకు ఈ పిల్ల దాని సోకు లేత తమలపాకు
                 రాకు కవ్వింత పెట్టి పోకు నాది కొత్త సోకు
                 కు కు కిర్రెక్కి వంకర పోకు
                 నీతో నాకు వచ్చింది మా చెడ్డ చీకాకు
ఆమె :      ఆకు నీ కుర్ర గోరింటాకు పండిపోయే నాకు
అతడు : ఆకు ఈ పిల్ల దాని సోకు లేత తమలపాకు

చరణం 1 :

ఆమె :      ఏట వాలు నా పైట చాటు లో వేటలాడుకో నాజూకు
               చాటు పద్యమై తేటగీతి లా నచ్చుతుంది నీకు
అతడు : ఊరు చూసిన వాడ నవ్వినా నీకు తప్పదు తాటాకు
                  పాలు గారినా పడచు వేడితో నీవు పొంగిపోకు
ఆమె :    జల్లో మెల్లో వల్లో నల్లో జంట పాటై జంటాకు               
               పిచ్చెకి ఆడింది ఈతాకు
అతడు : పిచ్చో వెర్రో గిల్లో గిచ్చో చిరిగేనమ్మ అరిటాకు
                  ప్రేమ ఖాతా పెంచాయి మాకు
ఆమె :    చీకు చింతాకు లేదు ఇక నాకు  అరే జాగింగ్ కేలా
                 కట్టెయి జన్మంత జంటాకు

అతడు :
ఆకు ఈ పిల్ల దాని సోకు లేత తమలపాకు
ఆమె :      తాకు నే దాచుకున్న సోకు వేడి పూత రేకు

చరణం 2 :

అతడు : కోరుకున్నదే కోసుకుంటదే నా మోహనాలా నా మొగిలకు
                  కాయ చూసిన పండు చూసిన రేగుతుంది నాకు
ఆమె :    నవ్వు చాలు రా రవ్వ లేను రా అత్తా షేర్ లో నవుతాకు
                పొదకు చేరి ఈ పోజులేల రా ఈ పొందు వీడిపోకు
అతడు : పాలో పల్లో పక్కో దిండో తాళి బొట్టుల తాలూకు
                 ముచ్చట్లో అన్ని ముందే అన్ని కానీకు
ఆమె :    పూలో చెండో మెళ్ళో దండో జివ్వుల పట్నం జిల్లాకు
               యవ్వనాలు ఇస్తా నీకు
అతడు : కు కు కిర్రెక్కి వంకర పోకు  
                 అరే నీతో నాకు వచ్చింది మా చెడ్డ చీకాకు
ఆమె :     ఆకు నీ కుర్ర గోరింటాకు పండిపోయే నాకు
అతడు : ఆకు ఈ పిల్ల దాని సోకు లేత తమలపాకు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి