చిత్రం: బాలరాజు బంగారు పెళ్ళాం (1997)
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి :
ఆమె : ఆకు నీ కుర్ర గోరింటాకు పండిపోయే నాకుతాకు నే దాచుకున్న సోకు వేడి పూత రేకు
కు కు కుక్కుర కుక్కు
అరెయ్ నీకు నాకు వాటముగ పడ్డాది లోలాకు
అతడు : ఆకు ఈ పిల్ల దాని సోకు లేత తమలపాకు
రాకు కవ్వింత పెట్టి పోకు నాది కొత్త సోకు
కు కు కిర్రెక్కి వంకర పోకు
నీతో నాకు వచ్చింది మా చెడ్డ చీకాకు
ఆమె : ఆకు నీ కుర్ర గోరింటాకు పండిపోయే నాకు

చరణం 1 :
ఆమె : ఏట వాలు నా పైట చాటు లో వేటలాడుకో నాజూకు
చాటు పద్యమై తేటగీతి లా నచ్చుతుంది నీకు
అతడు : ఊరు చూసిన వాడ నవ్వినా నీకు తప్పదు తాటాకు
పాలు గారినా పడచు వేడితో నీవు పొంగిపోకు
ఆమె : జల్లో మెల్లో వల్లో నల్లో జంట పాటై జంటాకు
పిచ్చెకి ఆడింది ఈతాకు
అతడు : పిచ్చో వెర్రో గిల్లో గిచ్చో చిరిగేనమ్మ అరిటాకుచాటు పద్యమై తేటగీతి లా నచ్చుతుంది నీకు
అతడు : ఊరు చూసిన వాడ నవ్వినా నీకు తప్పదు తాటాకు
పాలు గారినా పడచు వేడితో నీవు పొంగిపోకు
ఆమె : జల్లో మెల్లో వల్లో నల్లో జంట పాటై జంటాకు
పిచ్చెకి ఆడింది ఈతాకు
ప్రేమ ఖాతా పెంచాయి మాకు
ఆమె : చీకు చింతాకు లేదు ఇక నాకు అరే జాగింగ్ కేలా కట్టెయి జన్మంత జంటాకు
అతడు : ఆకు ఈ పిల్ల దాని సోకు లేత తమలపాకు
ఆమె : తాకు నే దాచుకున్న సోకు వేడి పూత రేకు
చరణం 2 :
అతడు : కోరుకున్నదే కోసుకుంటదే నా మోహనాలా నా మొగిలకు
కాయ చూసిన పండు చూసిన రేగుతుంది నాకు
ఆమె : నవ్వు చాలు రా రవ్వ లేను రా అత్తా షేర్ లో నవుతాకు
పొదకు చేరి ఈ పోజులేల రా ఈ పొందు వీడిపోకు
అతడు : పాలో పల్లో పక్కో దిండో తాళి బొట్టుల తాలూకు
ముచ్చట్లో అన్ని ముందే అన్ని కానీకు
ఆమె : పూలో చెండో మెళ్ళో దండో జివ్వుల పట్నం జిల్లాకు
యవ్వనాలు ఇస్తా నీకు
అతడు : కు కు కిర్రెక్కి వంకర పోకు
అరే నీతో నాకు వచ్చింది మా చెడ్డ చీకాకు