26, జనవరి 2025, ఆదివారం

Jeans : Raave Naa Cheliyaa Song Lyrics (రావే నా చెలియా రావే నా చెలియా)

చిత్రం: జీన్స్ (1998)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: ఏ.ఎం. రత్నం, శివ గణేష్

గానం: సోను నిగమ్, హరిణి


పల్లవి:

కూచోనతే కూంకూమరాగసోనే
పూంద్రేక్షూ పాశంకూస పూష్పబనహస్తే

రావే నా చెలియా రావే నా చెలియా
రయ్యంటూ రావే చెల్లి
వారెవా చెలియా వయసైన చెలియా
ఊరంతా గోల చెయ్యి
రావే నా చెలియా రావే నా చెలియా
రయ్యంటూ రావే చెల్లి
వారెవా చెలియా వయసైన చెలియా
ఊరంతా గోల చెయ్యి
మమతకూ నూవూ ప్రతి బింబం తాళికల నరగం
చిననాటి అనురాగం వయసైతే అనబంధం
ఈ అవ నా గూవ నూవింకా అందం దోచేయి
రావే నా చెలియా రావే నా చెలియా
రయ్యంటూ రావే చెల్లి
వారెవా చెలియా వయసైన చెలియా
ఊరంతా గోల చెయ్యి

చరణం 1:

జీన్సూ ప్యాంటూ వేసూకో లిప్‌స్టికూ పూసూకో
నిజమైన తలమేరుపూ దైవేసి మార్చుకో హే
ఓలమో ఏమిచోద్యం నవయసే సగమయే
క్లింటన్ నంబర్ చేసిస్తానూ
గలగలమంటూ ఐలవ్యూ నువ్వూ చెప్పేయ్
నూవెవారంటే మిస్ వరల్డ్ కాదూ మిస్ ఓల్డ్ అని చెప్పేయ్

రావే నా చెలియా రావే నా చెలియా
రయ్యంటూ రావే చెల్లి
వారెవా చెలియా వయసైన చెలియా
ఊరంతా గోల చెయ్యి

చరణం 2:

ఓ కంప్యూటర్ పాటలకు పులి వేషం నవ్వొద్దు
Mtv channel లో శక్తిస్త్రోత్రం నువ్వు పాడు
రూపీసూ డ్రెస్ వేసి సంతాటూ చెయ్ బామా
డిస్నీ లడ్డూలో కళాపూజలి
బియ్యపూ పిండితో మూగులూవేదం రా బామా
రోడ్డూ మధ్యన కొట్టెపెట్టి గారెలువేసి అమ్ముదామా

రావే నా చెలియా రావే నా చెలియా
రయ్యంటూ రావే చెల్లి
వారెవా చెలియా వయసైన చెలియా
ఊరంతా గోల చెయ్యి

రావే నా చెలియా రావే నా చెలియా
రయ్యంటూ రావే చెల్లి
వారెవా చెలియా వయసైన చెలియా
ఊరంతా గోల చెయ్యి

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

English Transcript
---------------------------

Koochonate koomkoomaragasone
Poondrekshoo pasamkoosa pooshpabanahaste

Rave na cheliya rave na cheliya
Rayyantoo rave cheli
Vareva cheliya vayasaina cheliya
Ooranta gola cheyi
Rave na cheliya rave na cheliya
Rayyantoo rave cheli
Vareva cheliya vayasaina cheliya
Ooranta gola cheyi
Mamatakoo noovoo prati bimbam talikala naragam
Chinanati anooragam vayasaite anoobandham
E ava na goova noovinka andam docheyi

Rave na cheliya rave na cheliya
Rayyantoo rave cheli
Vareva cheliya vayasaina cheliya
Ooranta gola cheyi



Jeansoo pyantoo vesooko lipstikoo poosooko
Nijamaina talameroopoo daivesi marchooko he
Olamo emichodyam navayase sagamaye
Klintan nambar chesistanoo
Galagalamantoo ailavyoo nuvoo cheppeyi
Noovevarante miss world kadhoo miss old ani cheppeyi


Rave na cheliya rave na cheliya
Rayyantoo rave cheli
Vareva cheliya vayasaina
Cheliya ooranta gola cheyi

O computer patalakoo puli vesham navvoddu
Mtv channel lo saktistrotram nuvvu paadu
Roopeesoo dresvesi sanbatoo cheybama
Disneladoolo kalapoojali
Biyapoo pindito moogooloovedam ra bama
Rodoo madhyana kottepetti gareloovesi amoodama

Rave na cheliya rave na cheliya
Rayyantoo rave cheli
Vareva cheliya vayasaina cheliya
Ooranta gola cheyi
Rave na cheliya rave na cheliya
Rayyantoo rave cheli
Vareva cheliya vayasaina cheliya
Ooranta gola cheyi

కామెంట్‌ను పోస్ట్ చేయండి