Jeans లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jeans లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2022, బుధవారం

Jeans : Kannulato Choosedi song lyrics (కన్నులతో చూసేవీ గురువా)

చిత్రం: జీన్స్ (1998)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ రచన: AM. రత్నం, శివ గణేష్ గాయని: నిత్యశ్రీ మహదేవన్ కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా? కనులకు సొంతమౌనా? కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు జలజల జలజల జంట పదాలు గలగల గలగల జంట పెదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే రేయీపగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే కాళ్లు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే క్రౌంచపక్షులు జంటగ పుట్టును జీవితమంతా జతగా బ్రతుకును విడలేవు వీడిమనలేవు కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రెండోదేడ్చును పొంగేనా ప్రేమే చిందేనా? ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరి కలలను కంటున్నాం ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నాం తాళికొరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నాం

23, మార్చి 2022, బుధవారం

Jeans : Hayirabba Hayirabba Song

చిత్రం: జీన్స్ (1998)

సాహిత్యం:

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

గానం:



హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా ఫిఫ్టీ కెజి తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచిన నందవనం నాకే నాకా హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా హార్ట్ సైజు వెన్నెలలు నాకే నాకా ఫాక్స్ లొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా ముద్దుల వానలో నిను తడిపేనా కురులతోటి తడి తుడిచేనా నిన్ను నేను కప్పుకొనేనా పెదవిపైనే పవళించేనా పట్టు పూవా పుట్ట తేనె నే నడుం సగం తాకనివ్వవా హైరా హైరా హైరబ్బా హైరా హైరా హైరబ్బా ఫిఫ్టీ కెజి తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచిన నందవనం నాకే నాకా

కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రటి తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం మన ప్రేమనే కవి పాడగా షెల్లీకి బైరన్ కు సమాధి నిద్దర చెడగొడదాం నీలకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయసమో ఆవేశమో పైర గాలికి వయసాయే నేల తల్లికి వయసాయే కోటి యుగాలైనాగాని ప్రేమకు మాత్రం వయసైపొదుఈ(హైరా) చెర్ర్రి పూలను దోచే గాలి చెవిలో చెప్పెను ఐ లవ్ యు సైప్రస్ చెట్లలో దావూద్ పక్షి నాతో అన్నది ఐ లవ్ యు నే ప్రేమనే నువ్వు తెలుపగా గాలులు పక్షులు ప్రేమ పత్రమై కుమిలినవో వొంటి కాలితో పూవే నిలిచెను నీ కురులలో నిలిచేందుకే పుమాలవో పూవెట్టనా చిందే చినుకులు నేల వాలెను నీ బుగ్గలే ముద్దడగా నేను నిన్ను ముద్దాడనా హృదయ స్పందన నిలిచినను ప్రాణముండును ఒక నిమిషం ప్రియా నన్ను నువ్వీడితే మరుక్షణం ఉండదు నా ప్రాణం(హై ర)