చిత్రం: జీవన తరంగాలు (1973)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, రామోలా
పల్లవి :
ఉడతా ఉడతా హూత్.. ఎక్కడికెళతావ్ హూత్
కొమ్మ మీది జంపండు కోసుకొస్తావా.. మా బేబీకిస్తావా ?
ఉడతా ఉడతా హూత్.. ఎక్కడికెళతావ్ హూత్
కొమ్మ మీది జంపండు కోసుకొస్తావా.. మా బేబీకిస్తావా ? చరణం 1 :

చిలకమ్మా.. ఓ చిలకమ్మా.. చెప్పేది కాస్తా వినవమ్మా

నీ పంచదార పలుకులన్నీ.. బేబీకిస్తావా.. మా బేబీకిస్తావా? ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్ చరణం 2 :

ఉరకలేసే ఓ జింకా.. పరుగులాపవె నీవింకా
ఉరకలేసే ఓ జింకా.. పరుగులాపవె నీవింకా
నువు నేర్చుకున్న పరుగులన్నీ..
నువు నేర్చుకున్న పరుగులన్నీ.. బేబీకిస్తావా.. మా బేబీకిస్తావా ? ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్ చరణం 3 : చిలకల్లారా.. కోకిలలారా... చెంగున దూకే జింకల్లారా
చిలకల్లారా.. కోకిలలారా... చెంగున దూకే జింకల్లారా
చిన్నరి పాపల ముందు.. మా చిన్నరి పాపలముందు
మీరెంత? మీ జోరేంత?.. మీరెంత? మీ జోరేంత?
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి