చిత్రం : కార్తీక దీపం (1979)
గీత రచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
సంగీతం : సత్యం
పల్లవి :
అహ.. అహ.. అహ...
చూడచక్కనిదానా.. అహా
అహ.. చూపు బిత్తరిదానా
నీ మిసమిసలు.. ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతోంది
అహ... చూడచక్కనిదానా.. అహా
అహ.. చూపు బిత్తరిదానా
నీ మిసమిసలు.. ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతోంది
అహ... చూడచక్కనివాడా...
అహ.. చూపు కత్తెరవాడా
నీ రెపరెపలు.. ఈ తహతహలు చూస్తుంటే మతి పోతోంది
అహ... చూడచక్కనివాడా... ఆ.. ఆ.. ఆ..

చరణం 1 :
నీ సొగసులకు నా చూపులను నే కావలి పెడతానే
నీ పదవులపై నా పెదవులకు అహా పెత్తనమిస్తానే
చిలిపివయసు... కలికిమనసు
అహ.. చిలిపివయసు... కలికిమనసు... పంచుకుంటానే.. హా...
అహ... చూడచక్కనిదానా.. అ.. ఆ.. ఆ..
చరణం 2 :
నువ్వు కావాలన్న అందీఅందక ఆరడి చేస్తాను
నను కాదంటున్నా కలలో కలిసి అల్లరి పెడతాను
నిమిషమైనా వదలలేని
నిమిషమైనా వదలలేని... గారడి చేస్తాను
అరెరెరె.. అహ... చూడచక్కనిదానా..అహ.. చూపు కత్తెరవాడా
నీ మిసమిసలు.. ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతోంది
నీ రెపరెపలు.. ఈ తహతహలు చూస్తుంటే మతి పోతోంది
చూడచక్కనిదానా... అహ.. చూడచక్కనివాడా... ఆ.. ఆ.. ఆ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి