19, జనవరి 2025, ఆదివారం

Khaleja : Bhoom Shakana Song Lyrics (బూమ్ షకనక భూత సుందరి )

చిత్రం : ఖలేజా (2011)

సంగీతం : మణి శర్మ

రచన : రామజోగయ్య శాస్త్రి

గానం: రంజిత్, శ్రావణ భార్గవి




పల్లవి: 

బూమ్ షకనక భూత సుందరి 
ఏనక నక ఆకలే అది 
తాట తీసి తందూరి వండుకొని 
తింటున్నావే ఏరి కోరి 
రావణాసూరిడి సొంత సోదరి 
దారుణంగా నా వెంట పడిపడి 
రాచి రాచి రంపానా పెట్టకని అంటునానే బతిమాలి 
Volcano వోణి కడితే నీకులా ఉంటుందేమో 
న న న నా న న న న నా 
బుద్ధుడే irritate అయ్యే బార్బీ డాల్ నువ్వేనేమో 
న న న నా త్వరపడి అనకు అలా 
కర కర ఓ ఓ ఆహ కుర కుర ఓ ఓ ఆహ 

చెలిమిలో చలో చలో సంఝౌతా హే 
వదలవే ఓ ఓ ఆహ కదలవే ఓ ఓ ఆహ 
నువ్వే నువ్వే చలో చలో సంఝౌతా హే 

Come on boy boy give her a chance again 
You make her feel like loser number one 
Hurting her blaming her bringing in bringing in down 
Come on boy boy give her a chance again 
You make her feel like loser number one 
Hurting her blaming her bringing in bringing in down 
Yeh yeh yeh yeh yeh yeh yahh 

చరణం 1: 

బ్రహ్మ చేసిన మిస్టేక్ వా 
దిమ్మ తిరిగే headache వా 
తలగడలో టైం బాంబు వైయావా 
Come on boy boy don't treat her wrong 
నిద్ర పట్టని బెడ్ లైటువా 
మబ్బుపట్టిన delight వా 
సెర్చ్ లైటులా నా తప్పులు వెతికావా 
Come on good boy 
సారీ చెబుతూ ప్రతిసారి వచ్చే ప్రాబ్లం నువ్వా 
Volume కంట్రోల్ ఏమాత్రం లేనేలేని మంగేష్కర్ మెలోడీవయ్యావా 
Come on come on baby give me whatz all you can 
Come on come on baby give me whatz all you can 
Come on come on baby give me whatz all you can 
Yeh yeh yeh yeh yeh yeh yahh 

చరణం 2: 

అడుగేడితే అంతా ఖతం చితికినాదే నా జీవితం 
దడదడగా దండాలు పెడుతున్నా 
Come on cutie boy don't say that again 
విసుకుపడి నిందించటం మనసుపడి మన్నించడం 
నన్ను నేనిలా భరించలేకున్నా 
Come on cutie boy don't say that 
ఓహో అందం ఈజ్ ఈక్వల్ టూ అపాయం అదినువ్వే 
మరపే రానీ ఆ రెండో ఎక్కం లాగా కలలోను గుర్తోస్తున్నావే 

Come on boy boy give her a chance again 
You make her feel like loser number one 
Hurting her blaming her bringing in bringing in down 
Yeh yeh yeh yeh yeh yeh yahh 

బూమ్ షకనక భూత సుందరి 
ఏనక నక ఆకలే అది 
తాట తీసి తందూరి వండుకొని 
తింటున్నావే ఏరి కోరి 
రావణాసూరిడి సొంత సోదరి 
దారుణంగా నా వెంట పడిపడి 
రాచి రాచి రంపానా పెట్టకని అంటున్నానే బతిమాలి 
Volcano వోణి కడితే నీకులా ఉంటుందేమో 
న న న నా న న న న నా 
బుద్ధుడే irritate అయ్యే బార్బీ డాల్ నువ్వేనేమో 
న న న నా త్వరపడి అనకు అలా 
కర కర ఓ ఓ ఆహ కుర కుర ఓ ఓ ఆహ 

చెలిమిలో చలో చలో సంఝౌతా హే 
వదలవే ఓ ఓ ఆహ కదలవే ఓ ఓ ఆహ 
నువ్వే నువ్వే చలో చలో సంఝౌతా హే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి