చిత్రం : ఖలేజా (2011)
సంగీతం : మణి శర్మ
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం: రమేష్ వినాయగం, కారుణ్య
ఓం నమో శివ రుద్రాయఓం నమో శితి కంఠాయఓం నమో హర నాగా భరణాయ ప్రణవాయఢమ ఢమ ఢమరుఖ నాధా నందాయఓం నమో నిటలాక్షాయఓం నమో భస్మాంగాయఓం నమో హిమశైలావరణాయ ప్రమథాయధిమి ధిమి తాండవ ఖేళీ లోలాయాసదా శివా సన్యాసి తాపసి కైలాసవాసీనీ పాదముద్రలు మోసిపొంగిపోయినాది పల్లె కాశిఏ చూపుల చుక్కాని దారిగాచుక్కల తివాచి మీదిగాచూడ చక్కని సామి దిగినాడు రాఏసైరా ఊరూ వాడా దండోరాఏ రంగుల హంగుల పొడలేదు రాఈడు జంగమ శంకర శివుడేను రానిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగానీ తాపం శాపం తీర్చేవాడేరాపైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలలోకాలనేలేటోడూ నీకు సాయం కాకపోడూఏ నీలోనే కొలువున్నోడునిన్ను దాటి పోనెపోడూ
సదా శివ సన్యాసి తాపసీ కైలాసవాసినీ పాదముద్రలు మోసిపొంగిపొయినాది పల్లె కాశి
ఏ ఎక్కడ వీడుంటే నిండుగాఅక్కడ నేలంతా పండగాచుట్టు పక్కల చీకటి పెల్లగించగాఅడుగేశాడంటా కాచే దొరలాగామంచును మంటను ఒక తీరుగాలెక్క సెయ్యనే సెయ్యనీ శంకరయ్యగాఉక్కు కంచెగా ఊపిరి నిలిపాడురామనకండా దండా వీడే నికరంగాసామీ అంటే హామి తనైఉంటాడురా చివరంటాలోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూఏ నీలోనే కొలువున్నోడునిన్ను దాటి పోనేపోడు
om namashiva jai jai jai .. om namashiva jai jai jai ..
om namashiva groove to the trance and say jai jai jai ..
sing along sing a Shiva Shambho all the way ..
om namashiva jai jai jai .. heal the world is all we pray ..
save ours and take our pain away .. jai jai jai ..
sing along sing a Shiva Shambho all the way