చిత్రం : ఖలేజా (2011)
సంగీతం : మణి శర్మ
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర, మాళవిక
పల్లవి:
సండే మండే etcetera everyday రోజు రోజు కావాలి వీడే
సండే మండే etcetera everyday ఏదో ఏదో కోరింది మూడే
Give me, give me more, Give me give me give me more
Give me, give me more gimme gimme gimme gimme more

చరణం 1:
honey honey kiss kiss can you come and give me
honey honey kiss ichi make make crazy
ammo ammo kiss very very easy
gimme gimme kiss gimme again gimme more
నిదరోతున్నా వాడి డ్రీమే
కనుపాపలలో వాడి ఫ్రేమే
అతదంటేనే నాలో మైకమే
నిన్ను చూస్తూనే మొదటిసారి
పెదవంచులలో తేనెలు ఊరే
నువ్వు కోరేలా నీపై చెయ్యిజారే
Give me, give me more, Give me give me give me more
Give me, give me more gimme gimme gimme gimme more
సండే మండే etcetera everyday రోజు రోజు కావాలి వీడే
సండే మండే etcetera everyday ఏదో ఏదో కోరింది మూడే
చరణం 2:
Wanna wanna give wanna wanna give if
if you wanna get better better be good
give that lil bigger special make make you big
give it upon that give it upon that
నిదరోతున్నా వాడి డ్రీమే
కనుపాపలలో వాడి ఫ్రేమే
అతదంటేనే నాలో మైకమే
నిన్ను చూస్తూనే మొదటిసారి
పెదవంచులలో తేనెలు ఊరే
నువ్వు కోరేలా నీపై చెయ్యిజారే
Give me, give me more, Give me give me give me more
Give me, give me more gimme gimme gimme gimme more
సండే మండే etcetera everyday రోజు రోజు కావాలి వీడే
సండే మండే etcetera everyday ఏదో ఏదో కోరింది మూడే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి