19, జనవరి 2025, ఆదివారం

Khaleja : Taxi Song Lyrics (తకదంధం టాక్సీ)

చిత్రం : ఖలేజా (2011)

సంగీతం : మణి శర్మ

రచన : రామజోగయ్య శాస్త్రి

గానం: రంజిత్




పల్లవి:

తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
పొగలు pollution లేని ఫాంటసి
తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
ప్రేమ ఫ్రెండ్ షిప్పుల్లేని ప్రేయసి

అన్నా ఈ రోడ్ నీ బాబుగాడి సొమ్మా
తెలియకడుగుతా సీయం నీకు మావా
సీదా నా బండికొచ్చి గుద్దేటంత ధైర్యమా
ఆరో నెలలోనే నిన్ను కన్నదా మీ అమ్మా
అంత ఆగలేని తొందరెందుకమ్మా
చాల్లే నీ స్పీడు కాస్త జేబులోనే దాచుకోమ్మా
కొడితే కోమాలోకి జారి పోద్ది జన్మ
ఫోటో ఫ్రేమ్ లోకి చేరిపోద్ది బొమ్మ
తప్పై పోయిందంటూ సారీ చెప్పి సలాం అని
చకచకా పక్క సందుల్లోకి పారిపొమ్మా
వద్దురా గొడవ వొద్దురా నా జోలికొచ్చి గిల్లోదురా
నా దారిలో రహదారిలో నన్ను వెళ్లనిస్తే అది అందరికి మంచిదిరా

తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
పొగలు pollution లేని ఫాంటసి
తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
ప్రేమ ఫ్రెండ్షిప్పుల్లేని ప్రేయసి

చరణం 1:

You got to ride n know...
why he is your buddy fellow...
Enjoy ur ride n the only ...Taxi ..
we like the yellow color..
we like the black color...
we like to fly up higher...

చుట్టుపక్కలున్న ఆకుపచ్చ ఆక్సిజెన్
ఊపిరందుకొని స్పీడ్ అయింది నా ఇంజెన్
Taxi.. thats the way to go
Taxi... చెలరేగి పో ...
చుట్టుముట్టి నన్ను అపలేదే ట్రాఫిక్ జామ్
గాల్లో తేలే ఏరోప్లేనే నేను same to same
Taxi... Its time to go...
Taxi... Yes గబా గబా గబా గబా గబా
అవునో కాదో డౌటు సైలేన్సారు పొగ
I can do it అంది గుండెలోని సెగ
జర్నీ సాగించాలి పొద్దు వాలిపోయేలోగా గా గా గా. యా యా యా ఏ...
ఈ టైం అనే ఓ మీటరు రన్నింగ్ లోన ఉన్నాదిగా
నా దమ్ము అనే ఆ ఫ్యూయల్ పవర్ ఎంత ఎంతలోనా దాచుకుందో చూపించనా

తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
పొగలు pollution లేని ఫాంటసి
తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
ప్రేమ ఫ్రెండ్షిప్పుల్లేని ప్రేయసి

చరణం 2:

sariga riga bentley bentley
power wheel all ee jetta
full wroom score suzuki
mercedez benz bazooka
sariga riga bentley bentley
power wheel all ee jetta
full wroom score suzuki
mercedez benz bazooka

ఒక మిలియను మెరుపులా ధగ ధగ
కల కదిలిన కాలి బాట పోడవునా
Taxi... we know what u can...
Taxi... don't stop the one...
ప్రతి మలుపును గెలిచినా గురుతుగా
మైలురాళ్ళ పైన సంతకాలు చెయ్యనా
Taxi... do it time in again...
Taxi... చల్ పద పద పద పద పద
వేళ్ళ నడుమున ఒదిగిన స్టీరింగ్ గ్లోబు మొత్తం అంతా సొంతమైన ఫీలింగ్
కంటి పాప కన్నా చిన్నదే ఈ లోకమైనా నా నా నా.. యా యా యా ఏ...
ఓ కొంతలో రవ్వంతలో కొండంత నన్ను చూసానుగా
అరచేతిలో ఆకాశమే నిలిపేంత సత్తు ఉంది నర నర నరమునా

తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
పొగలు pollution లేని ఫాంటసి
తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
ప్రేమ ఫ్రెండ్ షిప్పుల్లేని ప్రేయసి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి