చిత్రం: నిన్నే పెళ్లాడతా (1996)
సంగీతం: సందీప్ చౌతాలా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: సంజీవ్ వాధ్వానీ, సుజాత
పల్లవి :
ల ల ల ల ల ల ల ల లాఆఆ
ల ల ల ల ల ల ల ల లాఆఆ
ల ల ల ల ల ల ల ల లాఆఆ
ల ల ల ల ల ల ల ల లాఆఆ
నాతో రా తమాషాలలో తేలుస్తా
హే ఆవారా హుషారేమిటో చూపిస్తా
రికామిక శిఖరేద్దాం ఆకాశంలో మకాం వేద్దాం
రెడీ అయితే దూకెయ్యి దునియాని దున్నేయగాఆ
ఏయ్ నాతో రా తమాషాలలో తేలుస్తా
హే ఆవారా హుషారేమిటో చూపిస్తా
ల ల ల ల ల ల ల ల లాఆఆ
ల ల ల ల ల ల ల ల లాఆఆ
ల ల ల ల ల ల ల ల లాఆఆ
నాతో రా తమాషాలలో తేలుస్తా
హే ఆవారా హుషారేమిటో చూపిస్తా
రికామిక శిఖరేద్దాం ఆకాశంలో మకాం వేద్దాం
రెడీ అయితే దూకెయ్యి దునియాని దున్నేయగాఆ
ఏయ్ నాతో రా తమాషాలలో తేలుస్తా
హే ఆవారా హుషారేమిటో చూపిస్తా
చరణం 1 :
ఫ్రీడమ్ ఇదేనంటూ రౌడీ విజిల్స్ వేస్తూ
చేసేయ్ అల్లరిలింకా చాలేమో ఈ పుట
మేడం ఇదేముంది మొత్తం ముందే ఉంది
కొంచం రొమాంటిక్ గ ఉంటె తప్పేముంది
హేయ్య్ చాల్లే ఆపు
హే హేయ్ హేయ్య్
ఎంటా ఊపుఊఊఉ
అలా నువ్వు ఉడుక్కుంటే
టమాటోలా ముద్దొస్తావు
మరి ఇంత చెలరేగి పోతుంటే డేంజరే కదా
ఏయ్.. నాతో రా తమాషాలలో తేలుస్తా
హ హ హాఆ
ఆవారా హుషారేమిటో చుపిస్తా..
చరణం 2:
కాలం అనే మాట ఏది ఇలా రాదూ
నాతో నువ్వే ఉంటె లోకంతో పని లేదు
సారీ గురు కాస్త వెసెయ్యి కల్లలు
సాయంత్రం అయిపోతే తంతారు పెద్దోళ్ళు
నీ సందేహాలు
అన్ని మానెయ్ చాలుఉఉఉఉ
సరే నీతో చేరిపోదాం
నువ్వేమన్న ఓకే అంటా
జమానికి సరికొత్త పాటలు
చెబుదాం పదాఆఆఆ యా
ల ల ల ల ల ల ల ల లాఆఆ
ల ల ల ల ల ల ల ల లాఆఆ
ల ల ల ల ల ల ల ల లాఆఆ
ల ల ల ల ల ల ల ల లాఆఆ
ఏయ్ నాతో రా
తమాషాలలో తేలుస్తా
ఆవార
హుషారేమిటో చూపిస్తా
ల ల ల ల ల ల ల ల లాఆఆ
ల ల ల ల ల ల ల ల లాఆఆ
ల ల ల ల ల ల ల ల లాఆఆ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి