8, జనవరి 2025, బుధవారం

Prema Desam : Oo Vennala Song Lyrics (ఓ వెన్నెలా )

చిత్రం: ప్రేమ దేశం (1996)

సంగీతం: ఎ.ఆర్. రెహమాన్

సాహిత్యం: భువన చంద్ర

గానం: ఉన్ని కృష్ణన్



ఓ వెన్నెలా తెలిపేదెలా నే ఓ నేస్తమా పిలిచేదెలా నే కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పూవయి పూసిందంట నమ్మిన వారే పువ్వుని కొస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పూవాయి పూసిందంతా నమ్మిన వారే పువ్వుని కొస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా ఓ వెన్నెలా తెలిపేదెలా నే జడివాన నింగిని తడిచేయున గంధాలు పూవుని విడిపోవున నన్నడిగి ప్రేమ యదా చేరేనా వలదన్న యదా ను విడి పోవునా మరిచాను అన్న మరిచేదెలా మరిచాక నేను బ్రతికేదేలా ఓ వెన్నెలా తెలిపేదెలా నే వలపించు హృదయం ఒకటే కదా ఎడమైతే బతుకు బరువే కదా నిలిపాను ప్రాణం నీ కోసమే కలనైనా కూడా నీ ధ్యానమే మదిలోని ప్రేమ చనిపోదు లే ఏ నాటికైనా నిను చేరు లే ఓ వెన్నెలా తెలిపేదెలా నే ఓ నేస్తమా పిలిచేదెలా నే కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పూవాయి పూసిందంతా నమ్మిన వారే పువ్వుని కొస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పూవాయి పూసిందంతా నమ్మిన వారే పువ్వుని కొస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి