చిత్రం: ప్రేమికుల రోజు(2000)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: ఏ.ఎం రత్నం, శివగణేష్
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత
పల్లవి :
ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని

నీ మనసు పలకపైన… నా సంఖ్య చూసినపుడు
నేనే నన్ను నమ్మలేదు… నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్మూ… నన్ను నమ్ము
ప్రియుడా నాలో ప్రేమ… ఎపుడూ నీకే సొంతం
డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ

చరణం 1 :
ఆఆ… ఈ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తోడిగే… రోజే కదా
ఈ చేతికి గాజులు… నేనే కదా
నేడు గాజులు తోడిగే… రోజే కదా
అహ..! గాజులు తొడగగ సుఖముందిలే
ఆ సుఖమే లేని… మళ్ళీ మది కోరిందిలే
ఇవి చెక్కిళ్ళా… పూల పరవళ్ళా
ఈ చెక్కిలిపై నీ ఆనవాళ్ళా…
అహ..! నిన్నటి దాకా నేనొక హల్లుని… నువ్వొచ్చాక అక్షరమైతిని
ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని
డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ
చరణం 2 :
నీ ఒడిలో దొరికెను… సుఖం సుఖం
ఆ సుఖమున కందిన… ముఖం ముఖం
మనసిందుకు చేసెను… తపం తపం
ఆనందమే ఇక… నేనేమై పోయినా
అలుపెరుగదులే… ఏ ప్రేమలోనా
అల లాగవులే… నీలిసంద్రానా
ఇది జన్మజన్మలకు… వీడని బంధం
విరహానికైనా… దొరకని బంధం
ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి… వేచి ఉన్నా విద్యార్ధిని
డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ… డోలీ డోలీ డోలీ డోలీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి