29, జనవరి 2025, బుధవారం

Raktha Sambandham : Andala Raje Song Lyrics (అందాల రాజే...)

చిత్రం: రక్త సంబంధం (1962)

సాహిత్యం: అనిసెట్టి సుబ్బారావు

గానం: ఎస్.జానకి

సంగీతం: ఘంటసాల



పల్లవి : అందాల రాజే... ఏ..ఏ..ఏ...
నాకెదురురైనాడే... హోయ్
నన్నే చూసి నవ్వులు దాచీ... కన్నులు కలిపాడే
నన్నే చూసి నవ్వులు దాచీ... కన్నులు కలిపాడే
ఆకాశమేలే అందాల రాజే... నాకెదురురైనాడే... హోయ్
నన్నే చూసి నవ్వులు దాచీ.. కన్నులు కలిపాడే చరణం 1 : నా రాజు తానే నను చూడగానే... లోలో మురిసితినే... హోయ్
లోలో మురిసితినే... లోలో మురిసితినే ఆ కళ్ళలోని అందాలు సోకి.. లోకం మరచితినే... హోయ్..
లోకం మరచితినే... లోకం మరచితినే దొరలా మెలగి తరుణి హృదయం దోచిన మొనగాడే... హోయ్
దోచిన మొనగాడే... దోచిన మొనగాడే... ముంగిట నిలచిన మోహన రూపుని ముందుకు పోవేమే...
చెలి వెన్నెల వేళల కమ్మని వలపుల విందు చేయవేమే... నన్నే చూసి నవ్వులు దాచీ.. కన్నులు కలిపాడే చరణం 2 : అహహా.. ఓహోహో..
అహహా.. ఊమ్మ్హు... నా వన్నెకాణి నయనాలలోనే భావం తెలిసినదే... హోయ్
భావం తెలిసినదే... భావం తెలిసినదే నాగొంతులోనే ఏనాడు లేని రాగం విరిసినదే... హోయ్
రాగం విరిసినదే... రాగం విరిసినదే కలగా కదలే కమ్మని తలపే నిజమై నిలచినదే... హోయ్
నిజమై నిలచినదే... నిజమై నిలచినదే ముంగిట నిలచిన మోహన రూపుని ముందుకు పోవేమే...
చెలి వెన్నెల వేళల కమ్మని వలపుల విందు చేయవేమే... నన్నే చూసి నవ్వులు దాచీ.. కన్నులు కలిపాడే

ఆకాశమేలే..ఏ..ఏ..ఏ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి