చిత్రం: సఖి(2000)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: సుజాత, వైశాలి, మాల్గుడి శుభ, రిచా శర్మ
ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు

సెంద్రుడున్న ఎన్నలింట ఇంద్రుడొచ్చే బంతులేస్తే
లాగి బంతి మల్లి తన్నన వరుడేనా ఔనా
చంద్నాలా బొట్టందాలు సరదా సరదా నడకాందాలు
పట్టు పంచెకట్టే వరుడేనా ఔనా

తలకుతార వేన్నల పాలేరై పారంగా
సంజ కన్ను మైకాలేలింక
ఆ ఆఆ ఆ ఆ ఆఆ
ముద్దుగుమ్మ ఇక్కడ లేదండోయ చూడండోయ
ముద్దుపోడుపులెట్ట చెప్పండోయ
ముస్సలోల్లె చెప్పి వెల్లండోయి చెప్పి వెల్లండోయి
ఎలాగో ఎలాగో ఎలాగో
కన్నెపిల్ల ఎంతో జానమ్మ
ఇక చాలమ్మ పడకటింట పాటాలేలమ్మ
ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు
సెంద్రుడున్న ఎన్నలింట ఇంద్రుడొచ్చే బంతులేస్తే
లాగి బంతి మల్లి తన్నన వరుడేనా ఔనా
మల్లు పంచ కట్టుకొచ్చి జాతి విప్ప కొమ్ము పట్టి మల్లి రమ్మన్నా నీ మొగుడతడే అవునా
కమ్మగా చిరకాలం వర్ధిల్లు
కల్యాణం కల్యాణం పూతిగట్టు కల్యాణం
కల్యాణం కల్యాణం పూన్నాగట్టు కల్యాణం
కల్యాణం కల్యాణం పులకింతక్క కల్యాణం
కల్యాణం కల్యాణం పులకింత కల్యాణం పులకింత కల్యాణం
పసిడి తాళి భామకెందుకు ఎందుకు మూడుముళ్ళ ముచ్చట్లేందుకు
ఆ ఆఆ ఆ
తొలిమాటేసే హక్కు ముడికి
తొలిమాటేసే హక్కు ముడికి
అరెరే అనుబందాలే రెండో ముడికి
ఊరోలిడిగే మూడో ముడికి
మురిసే మనసే మెరిసే ముడులే
పసిడి తాళి భామకెందుకు ఎందుకు మూడుముళ్ళ ముచ్చట్లేందుకు
ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు
ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి