చిత్రం : అన్నవరం (2006)
రచన : చంద్రబోస్
గానం : టిప్పు, కళ్యాణి
సంగీతం : రమణ గోగుల
పల్లవి :
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వల్లే ..
నీ వల్లే నీ వల్లే ..నా గుండెల్లొ..దడ..దడ లె నీ వల్లే ..

నా అందం లొ అలజడులె నీ వల్లే ..
నా చెంపల్లొ..చేతుల్లొ..అడుగుల్లొ..వణుకులు నీ వల్లే ..
నా మాటల్లొ..ఆటల్లొ..మార్గంలొ..మలుపులు నీ వల్లే ..
హయ్..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వళ్ళెవల్లే .
నా గుండెల్లొ..దడ..దడ లె నీ వల్లే ..
చరణం 1 :
మాములు రూపు..మాములు తీరు..ఏముంది నీలొన..
ఆకర్షణ ఏదొ ఉంది..పడిపొయ నీ పైన..
నిన్ను తలచుకొనె..అలవాటె మారెను వ్యసనమై..
నిన్ను గెలుచుకునె ఈ ఆటె..తెలిసెను ప్రణయమై..
హయ్..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వల్లే ..
నీ వల్లే నీ వల్లే ..నా గుండెల్లొ..దడ..దడ లె నీ వల్లే ..
చరణం 2 :
ఒ నవ్వు నవ్వి..ఒ చూపు రువ్వి..వెళ్ళావు చల్లగ..
ఆ నవ్వుతొ..ఆ చూపుతొ..కల్లొలం ఒళ్ళంతా..
కొంత కరుకు తనం..కరుణ గుణం..కలిపితే నువ్వేలే..
కొంటె మనసుతనం మనిషి వలె ఎదిగితే నువ్వేలే..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వల్లే ..
నీ వల్లే నీ వల్లే ..నా గుండెల్లొ..దడ..దడ లె నీ వల్లే ..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వల్లే ..
నా అందం లొ అలజడులె నీ వల్లే ..
నా చెంపల్లొ..చేతుల్లొ..అడుగుల్లొ..వణుకులు నీ వల్లే ..
నా మాటల్లొ..ఆటల్లొ..మార్గంలొ..మలుపులు నీ వల్లే ..
హయ్..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వళ్ళెవల్లే .
నీ వల్లే నీ వల్లే ..నా గుండెల్లొ..దడ..దడ లె నీ వల్లే ..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వల్లే ..
నా అందం లొ అలజడులె నీ వల్లే ..
నా చెంపల్లొ..చేతుల్లొ..అడుగుల్లొ..వణుకులు నీ వల్లే ..
నా మాటల్లొ..ఆటల్లొ..మార్గంలొ..మలుపులు నీ వల్లే ..
హయ్..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వళ్ళెవల్లే .
నా గుండెల్లొ..దడ..దడ లె నీ వల్లే ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి