Annavaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Annavaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఫిబ్రవరి 2025, గురువారం

Annavaram : Nee Valle Song Lyrics (నీ వళ్ళె నీ వళ్ళె)

చిత్రం : అన్నవరం (2006)

రచన : చంద్రబోస్

గానం : టిప్పు, కళ్యాణి

సంగీతం : రమణ గోగుల

పల్లవి : 

నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వల్లే ..
నీ వల్లే నీ వల్లే ..నా గుండెల్లొ..దడ..దడ లె నీ వల్లే ..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వల్లే ..
నా అందం లొ అలజడులె నీ వల్లే ..
నా చెంపల్లొ..చేతుల్లొ..అడుగుల్లొ..వణుకులు నీ వల్లే ..
నా మాటల్లొ..ఆటల్లొ..మార్గంలొ..మలుపులు నీ వల్లే ..
హయ్..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వళ్ళెవల్లే .
నా గుండెల్లొ..దడ..దడ లె నీ వల్లే ..

చరణం 1 : 

మాములు రూపు..మాములు తీరు..ఏముంది నీలొన..
ఆకర్షణ ఏదొ ఉంది..పడిపొయ నీ పైన..
నిన్ను తలచుకొనె..అలవాటె మారెను వ్యసనమై..
నిన్ను గెలుచుకునె ఈ ఆటె..తెలిసెను ప్రణయమై..
హయ్..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వల్లే ..
నీ వల్లే నీ వల్లే ..నా గుండెల్లొ..దడ..దడ లె నీ వల్లే ..

చరణం 2 : 

ఒ నవ్వు నవ్వి..ఒ చూపు రువ్వి..వెళ్ళావు చల్లగ..
ఆ నవ్వుతొ..ఆ చూపుతొ..కల్లొలం ఒళ్ళంతా..
కొంత కరుకు తనం..కరుణ గుణం..కలిపితే నువ్వేలే..
కొంటె మనసుతనం మనిషి వలె ఎదిగితే నువ్వేలే..

నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వల్లే ..
నీ వల్లే నీ వల్లే ..నా గుండెల్లొ..దడ..దడ లె నీ వల్లే ..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వల్లే ..
నా అందం లొ అలజడులె నీ వల్లే ..
నా చెంపల్లొ..చేతుల్లొ..అడుగుల్లొ..వణుకులు నీ వల్లే ..
నా మాటల్లొ..ఆటల్లొ..మార్గంలొ..మలుపులు నీ వల్లే ..
హయ్..
నీ వల్లే నీ వల్లే ..నీ వల్లే నీ వళ్ళెవల్లే .
నా గుండెల్లొ..దడ..దడ లె నీ వల్లే ..

Annavaram : Rakshasa Rajyam Song Lyrics (రాక్షస రాజ్యం )

చిత్రం : అన్నవరం (2006)

రచన : చంద్రబోస్

గానం : శంకర్ మహదేవన్

సంగీతం : రమణ గోగుల

పల్లవి :
రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం ఏయ్ ఇదినావేదం గుండెల శపదం గగన విహారం రణరంగం కొరిమిలో కత్తికి పెట్టిన కత్తులు కావా ఎప్పూడు పరిహారం ఏయ్‌ దహధన కత్తులకు ఊపిరిపోసిన గూటం దెబ్బది ఈ ఘాతం గన గన మండే నిప్పుల కొరిమిలో కాలే కత్తుల కోలాటం

చరణం 1 :

పల్లె మాతల్లి మకు బువ్వని పెట్టింది
జాబిల్లి సిరిమల్లి సుఖసంపదలిస్తుంది కలిగంజి తాగైనా మేం చల్లగ ఉంటుంటే
దాశికం దౌర్జన్యం మామెతుకులు దోస్తుంటే
మన ఉణికిని చిత్రం చేసినోడి మూలాలను
చేదించి జనజాతి రక్షణకు కత్తిపట్టిన
పోతురాజులం మేమేలే

రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం

చరణం 2 :

దూళికి జూకు దమరుకు మళ్ళి భేరిలైలేద్దాం
సెల్లం గొడ్డలి భల్లెం మాకు ఆయుధాలమవుతాం కత్తులు కాళ్ళై
సమరంలో కవాతు చేస్తాయి చేసేయ్ సుత్తులు వేళ్ళై యుద్దంలో బాకులు దూస్తాయ్ రైరై
బ్రతకాలంటే చావడానికే సిద్ధంగున్నోళ్ళం మాబ్రతికే హక్కును కాలరాస్తే అంతుతేల్చుకోవడం

రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం

Annavaram : Mehabooba Song Lyrics (సర్రచూడు చూడు మెహబూబ )

చిత్రం : అన్నవరం (2006)

రచన : చంద్రబోస్

గానం : శంకర్ మహదేవన్

సంగీతం : రమణ గోగుల

పల్లవి :

సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ 
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ 
బుర్ర తిరిగెను మహబాగా బుద్దిమారెను గా
జర్రుమని యదజారెను గా జంట జోరెనుగా
ఒక మకతిక తికమకేగా ఇకనకషిక షకలక
తొలి ప్రణయపు కవలికేగా తెలిసెనుగా

సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ 
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ 

చరణం 1 :

ఆ...ఆ...వీలు చూసి ఈలలు వేస్తే శీలమేమి చెడదు కదా
చేరదీసి లాలన చేస్తే చెడ్డ పేరే రాదుకదా
మీదకొచ్చి గిరిగిరి చేస్తే మీసమేమి అడగదుగా
ఆడపిల్లను పలచను చేస్తే ఉసురు తగులును తెలుసా తెలుసా 

సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ 
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ 

చరణం 2 :

కండకలిగిన వీరుల్లారా గుండెకోతకు కనలేరా
అంగరక్షక యోదుల్లారా ప్రేమ రక్షకురాలేరా
పోరగాన్ని దారికి తెచ్చి పోలితో ముడి వేశాకా
రాష్ట్రమైనా అడిగేయండి రాసి ఇస్తాఫ్రీగా

సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ 
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ 

Annavaram : Lussia Song Lyrics (లూసియా....)

చిత్రం : అన్నవరం (2006)

రచన : చంద్రబోస్

గానం : రమణ గోగుల

సంగీతం : రమణ గోగుల

పల్లవి :

లూసియా....
ఆకాశం నీరునిప్పు నేల ఈగాలి
నాకోసం చెప్పిందల్లా చేస్తు ఉండాలి
ఆకాశం నీరునిప్పు నేలఈగాలి
నాముందు చేతులు కట్టి దండం పెట్టాలి
చల్ చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే
చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే
చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే
చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే
లూసియా....

చరణం 1 :

నింగిలా వెలుగుతా నీటివలె పొంగిపారుతా
గాలిలా నిండుగా జ్వాలనై మంటరేపుతా
నేలలా కదులుతా లోకాన్నే కదిలించేస్తా
పంచభూతాలును నాలో చూపుతా చూపుతా
చల్ చల్ గడియారం ఉన్నది చూడు నాచేతుల్లో
చల్ చల్ నాటైమును నేనే నడిపిస్తా
చల్ చల్ పుస్తకము పెన్ను ఉంది నా గుప్పెట్లో
చల్ చల్ నా చరిత్ర నేనే రాసేస్తా
లూసియా....

చరణం 2 :

రాజునై బంటునై రెంటినీ నేనేనంటా
యుద్దము, శాంతము మద్యలో నేనేనంటా
పయనము, గమ్యము మొత్తము నేనేనంటా
నేటినై, రేపువైపు సాగుతుంటా సాగుతుంటా
చల్ చల్ నాముందు నావెనకాల నేనే ఉంటా
చల్ చల్ నాపోటీ నేనే వస్తుంటా
చల్ చల్ నాకళ్ళు నన్నే చూసి కుళ్ళేనంట
చల్ చల్ నాదిష్టి నేనే తీస్తుంటా
లూసియా....

10, జులై 2021, శనివారం

Annavaram : Annaya Anavante Song Lyrics (అన్నయ్య అన్నావంటే )

చిత్రం : అన్నవరం (2006)

రచన : చంద్రబోస్

గానం : మనో, గంగ

సంగీతం : రమణ గోగుల

పల్లవి:

అన్నయ్య అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదరవనా
కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా
కలతై ఉన్నావంటే కథనవనా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే
నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా

చరణం : 1

చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి
పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి
రూపులోన బంగారు తల్లి మాట మరుమల్లి
రాముడింట ప్రేమలు పంచాలి ఆ సీత లాగ పేరుకు రావాలి
నీలాంటి అన్నగాని ఉండి ఉంటే తోడూ నీడా
ఆనాటి సీతకన్ని కష్టాలంటూ కలిగుండేవా
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా

చరణం : 2

కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే
కన్నుల్లోని నీరే నేనమ్మా
నన్ను నీవు జారినీకమ్మా
ఇంటి చుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే
తులసి చెట్టు కోటని నేనమ్మా నీ కాపలాగ మారనివ్వమ్మా
ముక్కోటి దేవతల అందరి వరం అన్నవరం
ఇలాంటి అన్న తోడు అందరికుంటే భూమే స్వర్గం
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా

అన్నయ్య అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదురవనా