చిత్రం : అశోక్(2006)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: జాస్సీ గిఫ్ట్, కె. ఎస్. చిత్ర
పల్లవి :
నువ్వేసుకున్నా డ్రస్సు నచ్చలే
నీ ఇంటి అడ్రస్సు నచ్చలే
నీ పేరు నచ్చలే నీ ఫేసు నచ్చలే
నీ అమ్మా బాబు అక్కా చెల్లి గొడ్డు గోద
పొలం పుట్రా ఏమి నచ్చలే
నువ్వసలే నచ్చలే నువెందుకనో నచ్చలే
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
నీపై ఇష్టముంది కనుక నువ్వే దూరమైతే నచ్చలే
అర్థం చేసుకోవు సరిగా కనుకే నువ్వు నాకు నచ్చలే
సరే సరే సరే తిట్టకు పిల్లో కొర కొర కొర కొర చూడకు తల్లో
ఛలో మరి గులాంగిరి చెయ్యరా ఒళ్ళో
సరాసరి తరించడానికి కౌగిలి గుళ్ళో
నువ్వసలే నచ్చలే నువెందుకనో నచ్చలే
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
నీపై ఇష్టముంది కనుక నువ్వే దూరమైతే నచ్చలే
అర్థం చేసుకోవు సరిగా కనుకే నువ్వు నాకు నచ్చలే
సరే సరే సరే తిట్టకు పిల్లో కొర కొర కొర కొర చూడకు తల్లో
ఛలో మరి గులాంగిరి చెయ్యరా ఒళ్ళో
సరాసరి తరించడానికి కౌగిలి గుళ్ళో
నువ్వసలే నచ్చలే నువెందుకనో నచ్చలే
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
చరణం : 1
చెయ్యనా నీ కోసమే నా ప్రాణము
తెగ తెగ నచ్చావే నీకెప్పుడూ నే నెందుకే దసోహము
అంతగా నచ్చావే పిడిగెట్సుని గుండెలో
ఓ విరులే ఇంటిలో గణ గణ గణ గణ
గిలి గిలి గిలి గింతలో చలిగిలి పులకింతలో కిత కిత కిత కిత
అడిగి అడగ లేకా అడగా ముద్దే పెట్టుకుంటే నచ్చలే
చికిలి చూపి మరి అడిగా చెయ్యే వేసుకుంటే నచ్చలే
చిమ చిమ చిమ చిమ చెంగుని కాలో
గిలి గిలి గిలి గింతలో చలిగిలి పులకింతలో కిత కిత కిత కిత
అడిగి అడగ లేకా అడగా ముద్దే పెట్టుకుంటే నచ్చలే
చికిలి చూపి మరి అడిగా చెయ్యే వేసుకుంటే నచ్చలే
చిమ చిమ చిమ చిమ చెంగుని కాలో
యమ యమ యమ యమ సిగ్గులగోలో
నమో నమో నమో నమో చలి చెడుగుల్లో
చెడ మడా చెడా మడా చెడా తిరుగుల్లో
నమో నమో నమో నమో చలి చెడుగుల్లో
చెడ మడా చెడా మడా చెడా తిరుగుల్లో
నువ్వసలే నచ్చలే నువెందుకనో నచ్చలే
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
చరణం : 2
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
చరణం : 2
అర్పించా నీకోసమే నా సొమ్మును
మనస్సుకి నచ్చావే
నువ్వుండగా నాకెందుకే అస్వర్గము
జుజుల సెగ మంటలో మోజులు మహవింతలో సల సల సల సల సల సల
సోకుల సిరి చింతలో గాజుల సవరింతలో గల గల గల గల గల
సాయం చెయ్యమంటూ పిలిచా అయినా రాకపోతే నచ్చలే
గారం ఎక్కువయ్యి పిలిచా మూతే ముడుచు కుంటే నచ్చలే
నమో నమో నమో చలి చెడుగుల్లో
చెడామడా చెడామడా చెడు తిరుగుల్లో
చిమ చిమ చిమ చిమ చెంగునికాలో
యమ యమ యమ యమ సిగ్గుల గోలో
యమ యమ యమ యమ సిగ్గుల గోలో
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి