చిత్రం : అశోక్(2006)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రవివర్మ, సుజాత మోహన్
పల్లవి :
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొంగేనిలా

ఓ పువ్వుల బాల
గోల గోల రంగోల మిలతళ మేఘాలతేడా ఏదో వచ్చేనిలా
వేలా వేవేల విరహాల తెర దింతాన
నీలా నవనీలా మువలీల జరిపించాలా
దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొంగేనిలా
ఓ పువ్వుల బాల
చరణం : 1
తడబడుతున్నా ఓ క్షణమున స్థిరపడుతున్నా
ఓ పువ్వుల బాల
చరణం : 1
తడబడుతున్నా ఓ క్షణమున స్థిరపడుతున్నా
నీ సరసన చూడాలి సుందన వదన
భయపడుతున్నా ఓ క్షణమున బలపడుతున్నా
భయపడుతున్నా ఓ క్షణమున బలపడుతున్నా
నీ మనస్సున చెయ్యాలి చీకటి రచన
ఔనన్నా కాదన్నా హరినారాయణ
ఔనన్నా కాదన్నా హరినారాయణ
నీ పైనా ఇకపైనా వడ్డీ వెయ్యనా
కలవమ్మా కలపమ్మా ఇక ద్వారాలిలా
కలవమ్మా కలపమ్మా ఇక ద్వారాలిలా
ప్రియమైనా నీలోనా నను పారేసుకోనా
దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా
చరణం : 2
అడుగడుగడుగున్నా నీ సొగసును అడిగేస్తున్నా
ఒక వరసన సాగాలి పెదవుల భజన
నసపెడుతున్నా మగతనమున వశమవుతున్నా
నసపెడుతున్నా మగతనమున వశమవుతున్నా
పరవశమున నేర్పాలి నడుముకి నటన
ఏ కృష్ణా ప్రియమనినా నీ ఆలాపనా
ఏ కృష్ణా ప్రియమనినా నీ ఆలాపనా
విన్నానే ఇకనైనా కసిప్రేలాపనా
సరసాన సిగ్గుతో శ్రీ కృష్ణార్పనా
సరసాన సిగ్గుతో శ్రీ కృష్ణార్పనా
పగలైనా రాత్రైనా నిన్ను ప్రశ్నించగలదా
దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొంగేనిలా
ఓ పువ్వుల బాల
గోల గోల రంగోల మిలతళ మేఘాలతేడా ఏదో వచ్చేనిలా
ఓ పువ్వుల బాల
గోల గోల రంగోల మిలతళ మేఘాలతేడా ఏదో వచ్చేనిలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి